2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,94,427 కోట్ల బడ్జెట్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. మరి ఇందులో ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు? పవన్ కల్యాణ్ శాఖకు ఎన్ని నిధులు దక్కాయి?
తెలంగాణ బడ్జెట్ 2024-25 ను ఆర్ధిక మంత్రి భట్టిి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రూ.12 వేల రూపాయలను ఇచ్చే పథకాన్ని ఆయన ప్రకటించారు. ఇంతకూ ఈ మొత్తం ఎవరికి ఇస్తారంటే...
మనకు ఆధార్ కార్డు లాగే భూములకు ఆధార్ కార్డు వుంటుందనే విషయం మీకు తెలుసా..? అవునండి... భూములకు కూడా ఆధార్ కార్డ్ వుంటుందట. తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భూ ఆధార్ గురించి ప్రస్తావించేవరు చాలామందికి తెలియదు. అసలే ఏమిటీ భూ ఆధార్...
ఈ బడ్జెట్ లో భాగంగా చాలా వస్తువుల ధరలు తగ్గాయి. చాలా వస్తువుల పెరిగాయి. మరి.. ఆ పెరిగిన, తగ్గిన వస్తువులు ఏంటో ఓసారి చూసేద్దామా...
ఆల్పాదాయ వర్గాలకు ఆదాయ పన్నునుండి కొంత మినహాయింపు ఇచ్చింది తాజా బడ్జెట్ 2024-25. అదేంటో తెలుసా..?
2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం బడ్జెట్ 2024ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పార్లమెంటులో వరుసగా ఏడోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
Telangana Budget 2024: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు ఎన్నికల సమీపిస్తున్న వేళ రేవంత్ సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించి కేటాయింపులే బడ్జెట్ లో ఉన్నా ఏడాది మొత్తానికి అంచనాలను ప్రకటించే అవకాశం ఉంది