comscore

Union Budget 2024 - 25 Live Updates: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

union-budget 2024-25 session-live updates-in parliament- budget announcements by Nirmala Sitharaman and budget speech news in Telugu

పార్లమెంట్ సమావేశాల్లో కీలక ఘట్టం ముగిసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ను సిద్దంచేసి పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ 2024-25 ని ప్రవేశపెట్టారు. 

12:21 PM IST

రూరల్ ల్యాండ్ రిలేటెడ్ యాక్షన్ :

యూఎల్ పిన్ లేదా భూఆధార్ అన్ని భూములకు అందిస్తాం.

డిజిటలైజేషన్ మ్యాప్స్

సర్వే ఆఫ్ మ్యాప్స్ సబ్ డివిజన్ 

ల్యాండ్ రిజిస్ట్రి 

లింకింగ్ టు ఫార్మర్ రిజిస్ట్రి
 
12:14 PM IST

టూరిజం :

 బిహార్ లో విష్ణుపాద ఆలయం, మహా బోది టెంపుల్ కారిడార్స్. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ తరహాలో అభివృద్ది. నలంద యూనివర్సిటీ, ఒడిషాలో టూరిజం డెవలప్ మెంట్ సాయం. టూరిజం : బిహార్ లో విష్ణుపాద ఆలయం, మహా బోది టెంపుల్ కారిడార్స్. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ తరహాలో అభివృద్ది. నలంద యూనివర్సిటీ, ఒడిషాలో టూరిజం డెవలప్ మెంట్ సాయం. 

12:12 PM IST

వరద సాయం

బిహార్ వరదలను కాపాడేందుకు 11 వేల కోట్లకు పైగా నిధులు... అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్, సిక్కిం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం...

12:10 PM IST

ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన

ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 4 ప్రారంభం...25 వేల రూరల్ రోడ్ల డెవలప్ మెంట్ 
 
12:03 PM IST

ఉచిత విద్యుత్ స్కీం...

పీఎం సూర్య ఘర్ ముప్తి బిజిలీ యోజన ద్వారా కోటి ఇళ్ళకు ఉచితంగా సౌర విద్యుత్.. ఇళ్లపై సోలార్ ఫ్యానల్స్ ఏర్పాటు. 1.28 కోట్ల రిజిప్ట్రేషన్స్, మరో 14 లక్షల అప్లికేషన్స్

11:57 AM IST

అర్బన్ హౌసింగ్

పిఎం ఆవాస్ యోజన ద్వారా కోటి మందికి ప్యామిలీస్... 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు.... వచ్చే ఐదేళ్ళలో 2.2 వేలకోట్లు
 
11:50 AM IST

ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్

ఇండస్ట్రియల్ పార్కులు 100 సిటీల్లో. 12 ఇండస్ట్రియల్ పార్క్ లను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడర్ డెవలప్ మెంట్ ప్రోగాం కింద అనుమతి. 

11:48 AM IST

కోటి మంది యువతకు అద్భుత అవకాశం...

500 టాప్ కంపనీల్లో ఇంటర్న్ షిప్ చేసే అవకాశం యువతకు కల్పిస్తున్నాం. 1 కోటి మందిని తీర్చిదిద్దుతాం. 12 నెలలో ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దుతాం. ఇంటర్న్ షిప్ అలవెన్స్ గా ప్రతినెలా రూ.5 వేల రూపాయలు. 

11:41 AM IST

ఎమ్ఎస్ఎంఈల చేయూత..

 ఎమ్ఎస్ఎంఈలకు టెక్నాలజీ సపోర్ట్. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వర్తింపు. టర్మ్ లోన్స్ అందిస్తాం. సెల్ఫ్ గ్యారంటీ ఫండ్ 100 కోట్ల రూపాయలు. ముద్ర లోన్స్ రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంపు. 

11:39 AM IST

రూరల్ డెవలప్ మెంట్ కు భారీ నిధులు

ఈ సంవత్సరం రూరల్ డెవలప్ మెంట్ కు 2.66 లక్షల కోట్లు కేటాయింపు

11:36 AM IST

మహిళలకు రూ.3 లక్షల కోట్లు

రూ.3 లక్షల కోట్లు మహిళలు, బాలికల అభివృద్ది కోసం. ఇది తమ ప్రభుత్వం మహిళల ఆర్థిక వృద్దిపై చూపిస్తున్న కమిట్ మెంట్ ను తెలియజేస్తుంది. 
 
11:33 AM IST

పిఎం ఆవాస్ యోజన

పిఎం ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లు రూరల్, అర్బన్ ఏరియాల్లో నిర్మిస్తాం. 
 
11:32 AM IST

ఆంధ్ర ప్రదేశ్ పై వరాలు

ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను అమలుచేస్తాం.  పోలవరం ప్రాజెక్టుకు నిధులు అందిస్తాం. రాజధాని నిర్మాణానికి  ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తాం. 50వేల కోట్లు అందిస్తాం... రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు.  ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కు సహాయం. విశాఖపట్నం-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ల ద్వారా ఏపీ లబ్ది చేకూర్చే ప్రయత్నాలు..రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంద్ర ప్రత్యేక నిధులు. 
 
11:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దికి ప్రత్యేక చర్యలు

పూర్వోదయ పేరిట అభివృద్ది... ఆంధ్ర ప్రదేశ్ తో పాటు బిహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల అభివృద్ది. ఇది మౌళిక వసతుల కల్పన ద్వారా వికసిత్ భారత్ దిశగా ఈ రాష్ట్రాలను నడిపిస్తాం.
 
11:26 AM IST

విద్య, నైపుణ్యాభివృద్దికి భారీ నిధులు

కొత్తగా ఉద్యోగాల్లోకి చేరేవారికి ఈపిఎఫ్ఓ పథకం అమలు... విద్య నైపుణ్యాభివృద్దికి లక్షా 48 వేల కోట్లు అందిస్తాం. 
 
11:20 AM IST

స్కిల్లింగ్ లోన్స్...

20 లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్ మెంట్  కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాం. స్కిల్లింగ్ లోన్స్ అందిస్తాం. 25వేల మందికి ప్రతి ఏడాది ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ లోన్ 10 లక్షల లోపు అందిస్తాం. 

11:17 AM IST

కేంద్ర బడ్జెట్ 2024 లైవ్

11:13 AM IST

ప్రకృతి వ్యవసాయం దిశగా

అన్నదాతలకు అండగా బడ్జెట్. కొత్త 109 వంగడాలను అందిస్తాం.  1 కోటి మంది రైతులకు నేచురల్ ఫార్మింగ్ దిశగా తీర్చిదిద్దుతాం. 
 
11:11 AM IST

బడ్జెట్ లక్ష్యాలివే

గరీబ్, మహిళల, యువత, అన్నదాతలకు ఈ బడ్జెట్ ద్వారా లబ్ది చేకూరుతుంది. అన్నదాతలకు అండగా నిలిచేలా మద్దతు ధర కల్పిస్తాం. 4 కోట్ల మంది యూత్ కు ఉపాధి అవకాశాలు  కల్పిస్తాం. 
 
11:04 AM IST

విదేశీ అతిథులకు స్వాగతం

బడ్జెట్ 2024 నేపథ్యంలో విదేశీ అతిథులకు స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. 

10:47 AM IST

బడ్జెట్ 2024 కు కేబినెట్ ఆమోదం

కేంద్ర బడ్జెట్ 2024-25 కి కేబినెట్ ఆమోదం లభించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేవలం బడ్జెట్ ఆమోదానికే కేబినెట్ భేటీ జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్  ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 

10:23 AM IST

పార్లమెంట్ కు చేరిన బడ్జెట్ ట్యాబ్...

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ట్యాబ్ తో పార్లమెంట్ కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆమె దేశ బడ్జెట్ 2024-25 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. 

10:08 AM IST

జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ 2024 రెడీ...

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ కు చెందిన బడ్జెట్ ప్రతులు పార్లమెంట్ కు చేరుకున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు. 

9:45 AM IST

రాష్ట్రపతిని కలిసిన నిర్మలమ్మ...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి నార్త్ బ్లాక్ బయట బడ్జెట్ ట్యాబ్ ను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు రాష్ట్రపతి భవన్ ను వెళ్లారు. అక్కడినుండి నేరుగా పార్లమెంట్ కు చేరుకుంటారు నిర్మలా సీతారామన్. 

9:11 AM IST

బడ్జెట్ ప్రయాణం షురూ...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నివాసం నుండి పార్లమెంట్ కు బయలుదేరారు. వరుసగా ఏడోసారి ఆమె పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు...దీంతో ఆర్థిక మంత్రిగా మంత్రిగా ఆమె సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్నారు. మాజీ మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలా సీతారామన్ బద్దలుగొట్టనున్నారు. 

9:04 AM IST

తెలుగు స్టేట్స్ సంగతేంటో...

కేంద్ర బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా టిడిపి ఎన్డిఏలో కీలక భాగస్వామి కాబట్టి కేంద్ర నిధులపై ఆశలు ఎక్కువగా వున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు ఏ మేరకు నిధులు కేటాయింస్తుందో చూడాలి.  

8:40 AM IST

చర్చా సుదీర్ఘమే...

బడ్జెట్ 2024 పై పార్లమెంట్ లో సుధీర్ఘ చర్చ జరగనుంది. బడ్జెట్ కేటాయింపులపై ఇటు లోక్ సభ, అటు రాజ్యసభలో దాదాపు 40 గంటల చర్చ కొనసాగే అవకాశాలున్నాయి.  ఈ మేరకు సభా  వ్యవహారాల కమిటీ ఎజెండాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

7:42 AM IST

నిర్మలమ్మా మజాకా నా

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మరో అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడంతో, వరుసగా ఏడు పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టిన తొలి మంత్రిగా ఆమె నిలిచిపోనున్నారు.

7:38 AM IST

మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా

భారతదేశ మొదటి కేంద్ర బడ్జెట్- 1947ను  ఆర్కే షన్ముఖం చెట్టి సమర్పించారు. ఈయన స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి. ఈ చారిత్రాత్మక బడ్జెట్ స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక విధానాలకు పునాది వేసింది.భారతదేశ మొదటి కేంద్ర బడ్జెట్- 1947ను  ఆర్కే షన్ముఖం చెట్టి సమర్పించారు. ఈయన స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి. ఈ చారిత్రాత్మక బడ్జెట్ స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక విధానాలకు పునాది వేసింది. 1947-48 ఆర్థిక సంవత్సరంలో రూ.171.15 కోట్ల ఆదాయ అంచనాలు, రూ.197.39 కోట్ల వ్యయ అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా రక్షణ రంగానికి రూ.92.74 కోట్లు, పౌర ఖర్చులకు మిగతా భాగం కేటాయించబడింది. విభజన కారణంగా రక్షణ రంగానికి ఎక్కువ ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.

7:31 AM IST

సుదీర్ఘ ప్రసంగం

ఈ రోజు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. ఆమె ప్రసంగం 2 నుంచి 3 గంటల పాటు సాగే అవకాశం ఉంది. గత మధ్యంతర బడ్జెట్ సమయంలో ఆమె తన ప్రసంగాన్ని కేవలం 87 నిమిషాల్లో ముగించారు. అయితే, తాజా బడ్జెట్‌లో సమగ్ర వివరాలు తెలియజేయనుండటం వలన ఈసారి ప్రసంగం ఎక్కువ సేపు ఉండే అవకాశం ఉంది.

12:21 PM IST:

యూఎల్ పిన్ లేదా భూఆధార్ అన్ని భూములకు అందిస్తాం.

డిజిటలైజేషన్ మ్యాప్స్

సర్వే ఆఫ్ మ్యాప్స్ సబ్ డివిజన్ 

ల్యాండ్ రిజిస్ట్రి 

లింకింగ్ టు ఫార్మర్ రిజిస్ట్రి
 
12:14 PM IST:

 బిహార్ లో విష్ణుపాద ఆలయం, మహా బోది టెంపుల్ కారిడార్స్. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ తరహాలో అభివృద్ది. నలంద యూనివర్సిటీ, ఒడిషాలో టూరిజం డెవలప్ మెంట్ సాయం. టూరిజం : బిహార్ లో విష్ణుపాద ఆలయం, మహా బోది టెంపుల్ కారిడార్స్. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ తరహాలో అభివృద్ది. నలంద యూనివర్సిటీ, ఒడిషాలో టూరిజం డెవలప్ మెంట్ సాయం. 

12:11 PM IST:

బిహార్ వరదలను కాపాడేందుకు 11 వేల కోట్లకు పైగా నిధులు... అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్, సిక్కిం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం...

12:10 PM IST:

ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 4 ప్రారంభం...25 వేల రూరల్ రోడ్ల డెవలప్ మెంట్ 
 
12:02 PM IST:

పీఎం సూర్య ఘర్ ముప్తి బిజిలీ యోజన ద్వారా కోటి ఇళ్ళకు ఉచితంగా సౌర విద్యుత్.. ఇళ్లపై సోలార్ ఫ్యానల్స్ ఏర్పాటు. 1.28 కోట్ల రిజిప్ట్రేషన్స్, మరో 14 లక్షల అప్లికేషన్స్

11:57 AM IST:

పిఎం ఆవాస్ యోజన ద్వారా కోటి మందికి ప్యామిలీస్... 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు.... వచ్చే ఐదేళ్ళలో 2.2 వేలకోట్లు
 
11:50 AM IST:

ఇండస్ట్రియల్ పార్కులు 100 సిటీల్లో. 12 ఇండస్ట్రియల్ పార్క్ లను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడర్ డెవలప్ మెంట్ ప్రోగాం కింద అనుమతి. 

11:48 AM IST:

500 టాప్ కంపనీల్లో ఇంటర్న్ షిప్ చేసే అవకాశం యువతకు కల్పిస్తున్నాం. 1 కోటి మందిని తీర్చిదిద్దుతాం. 12 నెలలో ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దుతాం. ఇంటర్న్ షిప్ అలవెన్స్ గా ప్రతినెలా రూ.5 వేల రూపాయలు. 

11:43 AM IST:

 ఎమ్ఎస్ఎంఈలకు టెక్నాలజీ సపోర్ట్. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వర్తింపు. టర్మ్ లోన్స్ అందిస్తాం. సెల్ఫ్ గ్యారంటీ ఫండ్ 100 కోట్ల రూపాయలు. ముద్ర లోన్స్ రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంపు. 

11:38 AM IST:

ఈ సంవత్సరం రూరల్ డెవలప్ మెంట్ కు 2.66 లక్షల కోట్లు కేటాయింపు

11:35 AM IST:

రూ.3 లక్షల కోట్లు మహిళలు, బాలికల అభివృద్ది కోసం. ఇది తమ ప్రభుత్వం మహిళల ఆర్థిక వృద్దిపై చూపిస్తున్న కమిట్ మెంట్ ను తెలియజేస్తుంది. 
 
11:33 AM IST:

పిఎం ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లు రూరల్, అర్బన్ ఏరియాల్లో నిర్మిస్తాం. 
 
11:32 AM IST:

ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను అమలుచేస్తాం.  పోలవరం ప్రాజెక్టుకు నిధులు అందిస్తాం. రాజధాని నిర్మాణానికి  ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తాం. 50వేల కోట్లు అందిస్తాం... రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు.  ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కు సహాయం. విశాఖపట్నం-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ల ద్వారా ఏపీ లబ్ది చేకూర్చే ప్రయత్నాలు..రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంద్ర ప్రత్యేక నిధులు. 
 
11:26 AM IST:

పూర్వోదయ పేరిట అభివృద్ది... ఆంధ్ర ప్రదేశ్ తో పాటు బిహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల అభివృద్ది. ఇది మౌళిక వసతుల కల్పన ద్వారా వికసిత్ భారత్ దిశగా ఈ రాష్ట్రాలను నడిపిస్తాం.
 
11:26 AM IST:

కొత్తగా ఉద్యోగాల్లోకి చేరేవారికి ఈపిఎఫ్ఓ పథకం అమలు... విద్య నైపుణ్యాభివృద్దికి లక్షా 48 వేల కోట్లు అందిస్తాం. 
 
11:20 AM IST:

20 లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్ మెంట్  కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాం. స్కిల్లింగ్ లోన్స్ అందిస్తాం. 25వేల మందికి ప్రతి ఏడాది ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ లోన్ 10 లక్షల లోపు అందిస్తాం. 

11:16 AM IST:

11:12 AM IST:

అన్నదాతలకు అండగా బడ్జెట్. కొత్త 109 వంగడాలను అందిస్తాం.  1 కోటి మంది రైతులకు నేచురల్ ఫార్మింగ్ దిశగా తీర్చిదిద్దుతాం. 
 
11:10 AM IST:

గరీబ్, మహిళల, యువత, అన్నదాతలకు ఈ బడ్జెట్ ద్వారా లబ్ది చేకూరుతుంది. అన్నదాతలకు అండగా నిలిచేలా మద్దతు ధర కల్పిస్తాం. 4 కోట్ల మంది యూత్ కు ఉపాధి అవకాశాలు  కల్పిస్తాం. 
 
11:03 AM IST:

బడ్జెట్ 2024 నేపథ్యంలో విదేశీ అతిథులకు స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. 

10:46 AM IST:

కేంద్ర బడ్జెట్ 2024-25 కి కేబినెట్ ఆమోదం లభించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేవలం బడ్జెట్ ఆమోదానికే కేబినెట్ భేటీ జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్  ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 

10:24 AM IST:

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ట్యాబ్ తో పార్లమెంట్ కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆమె దేశ బడ్జెట్ 2024-25 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. 

10:08 AM IST:

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ కు చెందిన బడ్జెట్ ప్రతులు పార్లమెంట్ కు చేరుకున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు. 

10:01 AM IST:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి నార్త్ బ్లాక్ బయట బడ్జెట్ ట్యాబ్ ను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు రాష్ట్రపతి భవన్ ను వెళ్లారు. అక్కడినుండి నేరుగా పార్లమెంట్ కు చేరుకుంటారు నిర్మలా సీతారామన్. 

10:00 AM IST:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నివాసం నుండి పార్లమెంట్ కు బయలుదేరారు. వరుసగా ఏడోసారి ఆమె పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు...దీంతో ఆర్థిక మంత్రిగా మంత్రిగా ఆమె సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్నారు. మాజీ మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలా సీతారామన్ బద్దలుగొట్టనున్నారు. 

9:04 AM IST:

కేంద్ర బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా టిడిపి ఎన్డిఏలో కీలక భాగస్వామి కాబట్టి కేంద్ర నిధులపై ఆశలు ఎక్కువగా వున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు ఏ మేరకు నిధులు కేటాయింస్తుందో చూడాలి.  

8:39 AM IST:

బడ్జెట్ 2024 పై పార్లమెంట్ లో సుధీర్ఘ చర్చ జరగనుంది. బడ్జెట్ కేటాయింపులపై ఇటు లోక్ సభ, అటు రాజ్యసభలో దాదాపు 40 గంటల చర్చ కొనసాగే అవకాశాలున్నాయి.  ఈ మేరకు సభా  వ్యవహారాల కమిటీ ఎజెండాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

7:43 AM IST:

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మరో అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడంతో, వరుసగా ఏడు పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టిన తొలి మంత్రిగా ఆమె నిలిచిపోనున్నారు.

7:38 AM IST:

భారతదేశ మొదటి కేంద్ర బడ్జెట్- 1947ను  ఆర్కే షన్ముఖం చెట్టి సమర్పించారు. ఈయన స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి. ఈ చారిత్రాత్మక బడ్జెట్ స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక విధానాలకు పునాది వేసింది.భారతదేశ మొదటి కేంద్ర బడ్జెట్- 1947ను  ఆర్కే షన్ముఖం చెట్టి సమర్పించారు. ఈయన స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి. ఈ చారిత్రాత్మక బడ్జెట్ స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక విధానాలకు పునాది వేసింది. 1947-48 ఆర్థిక సంవత్సరంలో రూ.171.15 కోట్ల ఆదాయ అంచనాలు, రూ.197.39 కోట్ల వ్యయ అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా రక్షణ రంగానికి రూ.92.74 కోట్లు, పౌర ఖర్చులకు మిగతా భాగం కేటాయించబడింది. విభజన కారణంగా రక్షణ రంగానికి ఎక్కువ ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.

7:31 AM IST: