MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • National
  • Union Budget 2024-25 : మనుషులకే కాదు భూములకూ ఆధార్ ... ఎలా పొందాలి..?

Union Budget 2024-25 : మనుషులకే కాదు భూములకూ ఆధార్ ... ఎలా పొందాలి..?

మనకు ఆధార్ కార్డు లాగే భూములకు ఆధార్ కార్డు వుంటుందనే విషయం మీకు తెలుసా..? అవునండి... భూములకు కూడా ఆధార్ కార్డ్ వుంటుందట. తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భూ ఆధార్ గురించి ప్రస్తావించేవరు చాలామందికి తెలియదు. అసలే ఏమిటీ భూ ఆధార్...

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 23 2024, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bhu Aadhar

Bhu Aadhar

Union Budget 2024-25 : కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. కొన్నాళ్లుగా బడ్జెట్ 2‌024-25 పై ఆర్థిక శాఖ అధికారులు తీవ్ర కసరత్తు చేసారు... ఇవాళ ఇది ప్రజలముందుకు వచ్చింది. మోదీ 3.O సర్కార్ ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ పై సర్వత్వా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పుతూ ప్రవేశపెట్టిన ఏడో బడ్జెట్ లో ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటే ఈ భూ ఆధార్. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Bhu Aadhar

Bhu Aadhar

ఇప్పటివరకు భారతీయ పౌరులకు అందించే ఆధార్ కార్డుల గురించి అందరికీ తెలుసు. కానీ భూములకు కూడా ఆధార్ కార్డ్ వుంటుందనే విషయం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం విన్నతర్వాతే చాలామందికి తెలిసింది. ఈ క్రమంలోనే అసలు ఏమిటీ భూ ఆధార్? ఎలా కేటాయిస్తారు..? మన భూములకు ఆధార్ పొందాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమయ్యాయి. కాబట్టి భూ ఆధార్ గురించి తెలుసుకుందాం. 

 

35
Bhu Aadhar

Bhu Aadhar

ఏమిటీ భూ-ఆధార్ : 

భారతీయులందరి వద్ద వుండే గుర్తింపుకార్డు ఆధార్. మన పేరు, ఊరుతో పాటు చాలా వివరాలు ఈ ఆధార్ కార్డులో వుంటాయి. సేమ్ ఇలాగే భూముల వివరాలతో కూడినదే భూ ఆధార్. భూములకు సంబందించిన సంస్కరణల్లో భాగంగా భూ ఆధార్ కాన్సెప్ట్ ను తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.  

45
Bhu Aadhar

Bhu Aadhar

యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ULPIN) నే భూ ఆధార్ అంటారు. ఇది భూ రికార్డుల డిజిటలైజ్ ప్రక్రియ. భూమికి ప్రత్యేకంగా 14 అంకెల డిజిటల్ గుర్తింపును కేటాయించి ఆ భూమికి సంబంధించిన రికార్డులన్ని దానికి లింక్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఒక్క నంబర్ వుంటే చాలు భూమికి సంబంధించిన వివరాలన్ని లభిస్తాయి. 
 

55
Bhu Aadhar

Bhu Aadhar

డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగామ్ లో భాగంగా భూ ఆధార్  చేపడుతున్నారు. 2008 లోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ భూ ఆధార్ అమలవుతోంది. 
  
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగ‌తులు.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న
Recommended image2
మోదీ ప‌ర్య‌ట‌న‌వేళ తీవ్ర క‌ల‌క‌లం.. న‌కిలీ ఐడీ, తుపాకీతో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తులు
Recommended image3
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved