Bigg Boss  

(Search results - 918)
 • Entertainment7, Jul 2020, 3:50 PM

  ఒక్కో ఎపిసోడ్‌కు 16 కోట్ల పేమెంట్‌.. కండల వీరుడి రేంజే వేరు!

  గత దశాబ్ద కాలంగా  బిగ్‌ బాస్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు సల్లూ భాయ్‌. మధ్యలో ఒకటి రెండు సీజన్లకు వేరే వ్యాఖ్యతలు వచ్చినా సల్మాన్ స్థాయిలో ఎవరూ రక్తికట్టించలేకపోయారు. దీంతో ఎంతో పేమెంట్ అయిన ఇచ్చి సల్మాన్‌నే తీసుకునేందుకు రెడీ అవుతున్నారు నిర్వహకులు.

 • Entertainment7, Jul 2020, 1:47 PM

  బుల్లి తెర మీద విజయ్‌ దేవరకొండ.. బిగ్‌ బాస్‌ సీజన్‌ 4కు హోస్ట్‌గా!

  కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికి బుల్లితెర మీద బిగ్‌ బాస్‌ హాడావిడి ఓ రేంజ్‌లో కనిపించి ఉండేది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతి ఇస్తుండటంతో బిగ్ బాస్‌ పనులు ప్రారంభించారు చిత్రయూనిట్‌. 

 • Entertainment5, Jul 2020, 10:20 AM

  అషు రెడ్డితో రాహుల్ రిలేషన్‌.. మరి పునర్నవి పరిస్థితేంటి..?

  బిగ్‌ బాస్‌ సీజన్ 3కి ముందు రాహుల్‌ సిప్లిగంజ్‌ అనే పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ బిగ్‌ బాస్‌తో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు. షోలోకి ఓ సామాన్యుడిగా ఎంటర్‌ అయిన రాహుల్‌ తరువాత పునర్నవితో రిలేషన్‌, శ్రీముఖితో వివాదంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే హౌజ్‌లో పున్నుతో రిలేషన్‌ మెయిన్‌టైన్ చేసిన రాహుల్, తాజాగా అషు రెడ్డితో రిలేషన్‌ అంటూ షాక్‌ ఇచ్చాడు.

 • Entertainment3, Jul 2020, 12:10 PM

  బర్త్‌ డే రోజు బోల్డ్‌ ఫోటోతో.. హాట్ హాట్‌గా బిగ్‌ బాస్‌ బ్యూటీ

  బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కుతున్న కమిట్మెంట్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది తేజస్వీ. సినీ రంగంలోని చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌లుగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 • Entertainment1, Jul 2020, 12:43 PM

  బెడ్‌రూం సెల్ఫీ పోస్ట్ చేసిన నటి‌.. పిల్లల ముందు ఇలాగా అంటూ నెటిజెన్లు ఫైర్‌

  తమిళ నటి వనిత విజయ్ కుమార్‌ మూడో వివాహం చుట్టూ అనేక వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. వనిత భర్త తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నాడన్న విమర్శలతో పాటు పిల్లల ముందే లిక్‌లాక్‌ చేస్తున్న ఫోటోలు బయటకు రావటంతో వనితపై విమర్శలు వినిపించాయి. అయితే ఈ విమర్శలపై వనిత స్పందించింది.

 • Entertainment28, Jun 2020, 1:01 PM

  ఎర్ర చీరలో అదిరే అందాలు.. హాట్ హాట్ బిగ్‌ బాస్‌ బ్యూటీ

  బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించి క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా. సోషల్ మీడియా స్టార్‌గా ఉన్న క్రేజ్‌తో బిగ్‌ బాస్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ అదరగొడుతూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ హాట్‌ హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తుంటుంది.

 • Entertainment27, Jun 2020, 11:28 AM

  బిగ్ బాస్4 లో ఆ నలుగురు బ్యూటీలు..? కళ్లకు పండగే!

  తాజాగా ఈ సీజన్ లో నలుగురు అందమైన హాట్ హీరోయిన్లు పాల్గొంటున్నారటూ ఓ వర్త సర్క్యూలేట్ అవుతోంది. ఆ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలీదు కానీ... ఈ నలుగురు బ్యూటీలు బుల్లితెర పై కనపడితే మాత్రం ప్రేక్షకులకు పండగే.
   

 • <p>కొందరేమో టిఆర్పి రేటింగులు తక్కువగా ఉండడంతో కాస్ట్ కటింగ్ లో భాగంగా తీసేసారు అని ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరేమో సావిత్రి మాదిరిగా బిత్తిరి సత్తి సైతం బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవం ఏమిటో ఒకసారి చూద్దాం. </p>

  Entertainment26, Jun 2020, 7:32 PM

  బిగ్ బాస్ హోస్ట్, కంటెస్టెంట్స్ పై మరో కొత్త గాసిప్

  బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తిచేసుకుంది. ఈ ఏడాది నాలుగవ సీజన్ ప్రసారమవబోతుంది. నాలుగవ సీజన్ ప్రారంభానికి యాజమాన్యం అన్ని ఏర్పాట్లను చకచకా చేసేస్తుంది. 

 • Nagarjuna

  Entertainment22, Jun 2020, 2:04 PM

  రిస్క్ తక్కువ అనే నాగ్ గ్రీన్ సిగ్నల్

  ఇప్పటికీ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నాగ్ కు సినిమాలు పరంగా గత కొద్ది కాలంగా హిట్ అనేది దొరకటం లేదు. అయినా విభిన్నమైన కథాంశాలతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఆయన ప్లాన్స్ కు కరోనా దెబ్బ కొట్టింది. లేకపోతే వైల్డ్ డాగ్ టైటిల్ తో చేస్తున్న సినిమా ఈ పాటికి రిలీజ్ కు రెడీ అయ్యేది. ఈ నేపధ్యంలో నాగార్జున ..సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఖాలీగా ఉండటం కన్నా టీవి షో కంటిన్యూ చేయటం బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చారట.

 • <p>koushal</p>
  Video Icon

  Entertainment22, Jun 2020, 11:30 AM

  ఒప్పో ఫోన్ ను పగలగొట్టిన బిగ్ బాస్ కౌశల్.. ఎందుకటా అంటే..

  బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ తన ఇంట్లో ఒప్పో ఫోన్ నేలకేసి కొట్టి మరీ పగలగొట్టాడు. 

 • Entertainment21, Jun 2020, 12:57 PM

  సల్మాన్‌ ఖాన్‌ నన్ను రేప్‌ చేశాడు.. నటి సంచలన ఆరోపణ

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సుశాంత్ మరణానికి కారణం ఇండస్ట్రీ పెద్దలే అంటూ ఆరోపణలు వినిపిస్తుండగా.. మరికొందరు గతంలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. దీనికి తోడు గతంతో సల్మాన్‌ ఖాన్‌ లాంటి వారి మీద వచ్చిన ఆరోపణలు ఇప్పుడు తిరిగి తెర మీదకు వస్తున్నాయి.

 • Entertainment15, Jun 2020, 3:11 PM

  షర్ట్ బటన్స్‌ తీసి.. ఎద అందాలు చూపిస్తూ.. బిగ్‌ బాస్ బ్యూటీ రచ్చ

  సపోర్టింగ్ రోల్స్ లో సినీ రంగంలోకి అడుగుపెట్టి తరువాత హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకున్న బ్యూటీ తేజస్వీ మదివాడ. నటిగా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోయినా బిగ్ బాస్‌ షోతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఈ బ్యూటీ. ఈ షో తరువాత అయిన తేజస్వీ అవకాశాలు పెరుగుతాయని భావించినా అది కూడా జరగలేదు.

 • Entertainment13, Jun 2020, 2:20 PM

  పడుకుంటేనే అవకాశాలు ఇస్తారు.. 90 శాతం అంతే: తేజస్వీ మదివాడ

  సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్‌ వివాదం ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల శ్రీరెడ్డి, చిన్మయి వంటి వారు ఈ వివాదాన్ని మరింతగా తెర మీదకు తీసుకువచ్చారు. తాజాగా మరో తెలుగమ్మాయి తేజస్వీ మదివాడ కూడా ఈ విషయంపై స్పందించింది.

 • Entertainment News5, Jun 2020, 7:12 AM

  మీరా చోప్రా ఇష్యూ: బిగ్ బాస్ సీజన్4 లో అవకాశం...?

  తాజాగా మీరా చోప్రా ఇష్యూలో మరో కొత్త గాసిప్ తెరమీదకు వచ్చింది. మీరా చోప్రా ఎన్టీఆర్ ఫాన్స్ పై ఫైర్ అవడంతో ఆమెకు ఒక్కసారిగా ఇతర ఫాన్స్ సపోర్ట్ కూడా దొరికింది. దానికి తోడుగా ఆమె ఏకంగా పవన్ అభిమానులు సౌమ్యంగా ఉంటారు అని కూడా అన్నారు. ఈ వార్ నడుస్తున్నంతసేపు ట్విట్టర్ లో "వి సపోర్ట్ మీరా చోప్రా" అనే హ్యాష్ టాగ్ కూడా ట్రెండ్ అయింది. 

 • <p>Ali Reza</p>

  Entertainment News4, Jun 2020, 9:37 AM

  అలీ రెజా కల నెరవేరిందిగా.. కొత్త ఇల్లు అదుర్స్

  నటుడు అలీ రెజా గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. బిగ్ బాస్ 3 లో అలీ టైటిల్ విన్నర్ కాకపోయినప్పటికీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.