MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 9:నాగార్జున ప్లేస్ లో బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ దేవరకొండ ? ఏడేళ్ల క్రితమే చెప్పాడు

Bigg Boss Telugu 9:నాగార్జున ప్లేస్ లో బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ దేవరకొండ ? ఏడేళ్ల క్రితమే చెప్పాడు

Bigg Boss Telugu 9:బిగ్ బాస్ తెలుగు షో ప్రతి సీజన్ లో ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు 8 సీజన్లు విజయవంతంగా ముగిశాయి. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 06 2025, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Vijay Deverakonda, Nagarjuna, Nani

Vijay Deverakonda, Nagarjuna, Nani

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు షో ప్రతి సీజన్ లో ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు 8 సీజన్లు విజయవంతంగా ముగిశాయి. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. దీనిపై ఇప్పటి నుంచే అంచనాలు, ఊహాగానాలు, రూమర్స్ మొదలయ్యాయి. తొలి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా, సీజన్ 2కి నాని హోస్ట్ గా చేశారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Vijay Deverakonda Kingdom movie

Vijay Deverakonda Kingdom movie

ఆ తర్వాత మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. సరదాగా సెటైర్లు వేయాలన్నా, హోస్ట్ గా హుందాగా కనిపించాలన్నా, అవసరమైనప్పుడు కోపం ప్రదర్శించాలన్నా నాగార్జునకే చెల్లింది. అయితే తాజా రూమర్స్ ప్రకారం సీజన్ 9 నుంచి నాగార్జున తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై అధికారిక సమాచారం లేదు. సీజన్ 9కి నాగార్జున హోస్ట్ గా చేయడం లేదని.. బిగ్ బాస్ నిర్వాహకులు విజయ్ దేవరకొండని హోస్ట్ గా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 

35

మరి ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ ఏడేళ్ల క్రితమే విజయ్ దేవరకొండ బిగ్ బాస్ షోపై తన ఒపీనియన్ చెప్పేశాడు. అప్పట్లో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి మాట్లాడారు. ఆ టైంలో సీజన్ 2 సాగుతోంది. నాని హోస్ట్ గా చేస్తున్నారు. దీని గురించి యాంకర్ ప్రశ్నిస్తూ నాని బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. ఫ్యూచర్ లో మిమ్మల్ని కూడా బిగ్ బాస్ హోస్ట్ గా చూడొచ్చా అని అడిగారు. 


 

45

నాకు బిగ్ బాస్ షోపై ఆసక్తి లేదు. చూసే టైం కూడా లేదు అని విజయ్ దేవరకొండ తెలిపారు. నాని యాంకరింగ్ గురించి మాట్లాడుతూ.. నాని యాంకరింగ్ సూపర్ గా చేస్తాడు. చూడకపోయినా పరిచయం ఉంది కాబట్టి నాని గురించి తనకి తెలుసు అని విజయ్ దేవరకొండ తెలిపాడు. నేను యాంకరింగ్ చేయలేను. నానిని ఆ విషయంలో బీట్ చేయలేం అని విజయ్ దేవరకొండ ఏడేళ్ల క్రితమే తెలిపాడు. 

55

మరి సీజన్ 9కి తన మనసు మార్చుకుని బిగ్ బాస్ హోస్ట్ గా కనిపిస్తాడేమో చూడాలి. నాగార్జున కూడా మొదట్లో తనకి బిగ్ బాస్ షో నచ్చదని చెప్పి ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డమ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాని (నటుడు)
తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(14.2 ov)73/3
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 OTT: ఓటీటీలో జైలర్ 2 అన్‌కట్ వెర్షన్.. 30 నిమిషాల ఎక్స్ట్రా సీన్లు, ఆ హీరోల అభిమానులకు పండగే ?
Recommended image2
Rajasekhar: చిరంజీవి చేయాల్సిన మూవీతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన రాజశేఖర్.. చిరు ఎందుకు వదులుకున్నాడంటే?
Recommended image3
Rajamouli: రాజమౌళి స్టామినా ఆ ఇంటర్వెల్ సీన్ తో తెలిసింది.. ఒక్కొక్కరికీ మైండ్ పోయింది, రాజీవ్ కనకాల
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved