6:12 AM IST
ప్రేరణ ఓట్లు నిఖిల్ కి!
టైటిల్ రేసు గౌతమ్ - నిఖిల్ మధ్య నడుస్తుంది. ఓటింగ్ లో వీరిద్దరూ పోటీపడుతున్నారు. టైటిల్ కూడా వీరిలో ఒకరు అందుకుంటారనే ప్రచారం జరుగుతుంది. గౌతమ్ వైల్డ్ కార్డు ఎంట్రీ కావడం మైనస్, అదే సమయంలో నిఖిల్ కి నాన్ లోకల్ అనే ట్యాగ్ వేశారు. కాగా ప్రేరణ ఎటూ టైటిల్ రేసులో లేదు. ఆమె కూడా కన్నడ అమ్మాయి. ఈ క్రమంలో ప్రేరణ ఓట్లు నిఖిల్ కి పడుతున్నాయంటూ ఓ వాదన మోడలైంది.
6:12 AM IST: