Allu Aravind : తండేల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులని హర్ట్ చేశాయి. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్.. దిల్ రాజు గురించి మాట్లాడే క్రమంలో గేమ్ ఛేంజర్ చిత్రం విషయంలో నోరు జారారు.
Allu Aravind comments on Game Changer Flop: మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇటు రాంచరణ్, అటు శంకర్ కెరీర్ లో పెద్ద ఫ్లాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
కాలిఫోర్నియాలోని అనాహైమ్ లో జరుగుతున్న డిస్నీ D23 ఎక్స్పోలో శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ప్రకటన చేసింది. తమ అత్యంత ప్రతిష్టాత్మక అతిపెద్ద ప్రాజెక్ట్ "మహాభారతం" ను అధికారికంగా ప్రకటించింది.
కార్తికేయ 2 ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. కార్తికేయ 2 చిత్రాన్ని చందు ముండేటి తెరకెక్కించిన విధానం అద్భుతం. శ్రీకృష్ణుడి నేపథ్యంలో సాగే అడ్వెంచర్ జర్నీగా కార్తికేయ 2 ప్రేక్షకులని మెప్పిస్తోంది.