MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Allu Aravind : గేమ్ ఛేంజర్ ఫ్లాప్ పై అల్లు అరవింద్ సెటైర్లు ?.. మెగా ఫ్యాన్స్ కి షాక్, ఆయన పక్కన ఉండగానే

Allu Aravind : గేమ్ ఛేంజర్ ఫ్లాప్ పై అల్లు అరవింద్ సెటైర్లు ?.. మెగా ఫ్యాన్స్ కి షాక్, ఆయన పక్కన ఉండగానే

Allu Aravind comments on Game Changer Flop: మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇటు రాంచరణ్, అటు శంకర్ కెరీర్ లో పెద్ద ఫ్లాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 03 2025, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Allu Aravind

Allu Aravind

Allu Aravind comments on Game Changer Flop: మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇటు రాంచరణ్, అటు శంకర్ కెరీర్ లో పెద్ద ఫ్లాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దిల్ రాజుకి కూడా అంతే.. ఆయన నిర్మించిన అతి భారీ బడ్జెట్ చిత్రం ఇదే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో కూడా పెద్ద ఫ్లాప్ ఈ చిత్రమే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Dil Raju, Game Changer Movie

Dil Raju, Game Changer Movie

శంకర్ గత చిత్రాల కంటే గేమ్ ఛేంజర్ పర్వాలేదు. కానీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. పైగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఫ్యాన్స్ రాంచరణ్ నుంచి ఇలాంటి నార్మల్ మూవీని ఆశించలేదు. దీనితో భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ కథ ముగిసింది. చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. 

35

అయితే నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దిల్ రాజు కూడా అతిథిగా హాజరయ్యారు. దిల్ రాజు, అల్లు అరవింద్ ఒకేసారి వేదికపైకి వెళ్లారు. దిల్ రాజు ప్రసంగించే ముందు అల్లు అరవింద్ మాట్లాడారు. దిల్ రాజు సంక్రాంతికి రిలీజ్ చేసిన చిత్రాల గురించి అల్లు అరవింద్ ప్రస్తావిస్తూ పరోక్షంగా గేమ్ ఛేంజర్ పై సెటైర్లు వేశారు. 

45
Game Changer, Ramcharan

Game Changer, Ramcharan

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ మధ్యనే సంక్రాంతికి దిల్ రాజు ఒక చరిత్ర సృష్టించారు. ఒక సినిమానేమో ఇలా తీసుకువెళ్లి అంటూ నేల వైపు చూపించారు. మరో సినిమాని అలా తీసుకువెళ్లారు అంటూ ఆకాశం వైపు చూపించారు. నేల వైపు తీసుకువెళ్లిన చిత్రం గేమ్ ఛేంజర్.. ఆకాశం వైపు తీసుకువెళ్లిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం అని ఆయన ఉద్దేశం. అల్లు అరవింద్ వ్యాఖ్యలతో దిల్ రాజు పగలబడి నవ్వారు. 

55

కానీ అల్లు అరవింద్ కామెంట్స్ మాత్రం మెగా అభిమానులకు షాకింగ్ గా మారాయి. గేమ్ ఛేంజర్ చిత్రం గురించి ఆయన ప్రస్తావించిన విధానం అవమానకరంగా ఉందని అంటున్నారు. అదే విధంగా దిల్ రాజు ఐటీ అధికారులని కూడా రప్పించారు అంటూ అల్లు అరవింద్ సెటైర్లు వేశారు. దిల్ రాజు మాట్లాడుతూ జనవరిలో మేము కొట్టాం.. ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు అంటూ అల్లు అరవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Recommended image2
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Recommended image3
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved