ఎన్ని కుట్రలు పన్నినా జగన్ సర్కార్‌ను ఏం చేయలేన్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా. గతంలో పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా బాబు బురదజల్లారని.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో విమర్శలు చేయిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.

జగన్ 100 రోజులపై పుస్తకం విడుదల చేసిన పవన్.. గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలపై పుస్తకం ఎందుకు విడుదల చేయలేదని రోజా ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్ ముద్రించిన పుస్తకాన్ని జనసేన పేరుతో వదిలారంటూ ఆమె వ్యాఖ్యానించారు.

పవన్ ప్యాకేజీలు తీసుకుంటూ ఇంకా చంద్రబాబుకు పనిచేస్తున్నారని రోజా ఆరోపించారు. వంద రోజుల వైసీపీ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అందించామని రోజా స్పష్టం చేశారు. 

బ్రాందీని బొర్న్‌ వీటాలా ప్రమోట్ చేస్తారేమో: జగన్ ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలు

కోడి కత్తి, వివేకా హత్య కేసులపై... పవన్ ఆసక్తికర కామెంట్స్

గ్రామాల నాశనానికే... గ్రామవాలంటీర్ల వ్యవస్థ: పవన్

రాష్ట్ర ప్రభుత్వమంటే... సిమెంట్ ఫ్యాక్టరీ కాదు: జగన్‌పై పవన్ విసుర్లు

పథకాలు జనరంజకం.. కానీ పాలన జనవిరుద్ధం: జగన్‌పై పవన్ సెటైర్లు

జగన్ పాలనపై 6 నెలల వరకు స్పందించదలచుకోలేదు.. కానీ: పవన్