తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు అబద్దాలు చెబుతూ నమ్మిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇలా అబద్దాలు చెప్పే వారిని హైదరాబాద్ లో బట్టెబాజ్ అని అంటారని...అయితే కేసీఆర్ కేవలం బట్టెబాజే కాకుండా దోకేబాజ్ కూడా....అంటూ ఉత్తమ్ కాస్త ఘాటుగా విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు కేసీఆర్ ను బట్టేబాజ్ అంటున్నానని.... గిరిజన, దళిత వర్గాలను మోసం చేసినందుకు దోకేబాజ్ అంటున్నానని వివరించారు.

గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. జోగులాంబ శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ మాట్లాడుతూ పైవిధంగా కేసీఆర్ పై విమర్శలు చేశారు. అలాగే తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న హామీని మరోసారి గుర్తుచేశారు. అలాగే రేషన్ కార్డును కలిగివున్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందజేస్తామని హామీ ఇచ్చారు.
సంబందిత వార్తలు
ఎందుకో చెప్పాల్సిందే: కేసీఆర్‌కు విజయశాంతి సవాల్
కత్తి దూసిన జానా: రాములమ్మ, జేజమ్మల విన్యాసాలు
వైఎస్ సెంటిమెంట్‌కు తిలోదకాలు: నైరుతిని నమ్ముకొన్న కాంగ్రెస్
ఆలంపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభం
శక్తిపీఠం సెంటిమెంట్: ఆలంపూర్ నుండి కాంగ్రెస్ ప్రచారం
ఆ స్థానాల్లో టీఆర్ఎస్‌కు చుక్కలు చూపుతాం: కొండా సురేఖ
6 నియోజకవర్గాల్లో కాదు కదా.. 6 డివిజన్లలో కూడా.. కొండాకు అంత సీన్ లేదు
సత్తా చూపుతాం: కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు
కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్
దొరల కింద బతికేవాళ్లం కాదు.. సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తా: కొండా మురళీ