
Today Weather Update: ఇవేం ఎండల్రా నాయనా..తెలంగాణలో Heat Wave 2.0
ఇంకా ఏప్రిల్ లోనే ఉన్నాం... అప్పుడే ఎండలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వీస్తున్న వడగాలులు, తీవ్రమైన ఉక్కపోతను ప్రజలు భరించలేపోతున్నారు... ఇక మే లో పరిస్థితిని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇప్పటివరకు ఎండలు ఒకఎత్తు... ఇవాళ (ఏప్రిల్ 24, శుక్రవారం) నుండి హీట్ వేవ్ 2.0 మొదలవుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.