
Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుని, పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి