
RED Alert: ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్
అసలైన ఎండాకాలం ఇప్పుడే ప్రారంభమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఇకపై 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి ఏయే జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయో తెలుసా..?
Add Asianetnews Telugu as a Preferred Source
