Kavitha New TRS Party Impact: క‌విత పార్టీతో ఎవ‌రికి లాభం, ఎవ‌రికి న‌ష్టం.?

Share this Video

Kavitha: తెలంగాణ‌లో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ పురుడుపోసుకుంది. సొంత తండ్రిని, అన్న‌నే ధిక్కరిస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ స్వరం నేడు బీఆర్ఎస్ పార్టీకే స‌వాలు విసురుతోంది. ఇంత‌కీ తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో వ‌స్తున్న క‌విత తెలంగాణ రాజ‌కీయాల‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌నుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video