Asianet News TeluguAsianet News Telugu

గెలుపు ఎవరిది: కేసీఆర్ దా, సెంటిమెంటుదా?

 తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుకు సెంటిమెంట్స్ ఎక్కువ. జ్యోతిషంపై లేదా సంఖ్యాశాస్త్రంపై ఆయనకు ఎనలేని విశ్వాసం. ప్రతి పనీ ముహూర్తం చూసుకునే చేస్తారు. బయటకు వెళ్తే దట్టీ కట్టుకుంటారు. అయితే, గజ్వెల్ విషయానికి వస్తే సెంటిమెంట్ గెలుస్తుందా, కేసిఆర్ గెలుస్తారా అనే ప్రశ్న వినిపిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గం సెంటిమెంట్, కేసీఆర్ నమ్మకాలపై విశ్లేషణను మీకు ప్రత్యేకంగా అందిస్తుంటి ఏసియన్ నెట్ న్యూస్.

Video Top Stories