హరీష్ రావు అభిమానులతో మినిస్టర్స్ క్వార్టర్స్ జామ్ (వీడియో)

వందలాది వాహనాల్లో వేలాదిగా చేరుకుంటున్న అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు. హరీశ్ అభిమానులతో కిక్కిరిసిన మినిస్టర్ క్వార్టర్స్.  హరీశ్ రావును కలిసేందుకు వచ్చిన వారి వాహనాలతో నిండిపోయింది.

Share this Video

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నివాసానికి వందలాది వాహనాల్లో వేలాది మంది అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. హరీష్ రావు అభిమానులతో మినిస్టర్స్ క్వార్టర్స్ క్రిక్కిరిసిపోయింది. హరీష్ రావును కలిసేందుకు వచ్చినవారి వాహనాలతో మినిస్టర్స్ క్వార్టర్స్ నిండిపోయింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video