నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం, అగ్నికి ఆహుతి అయిన స్టాల్స్, తొక్కిసలాట వీడియో

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిస్ సంస్థ ఎగ్జిబిషన్ నిర్వహించింది. అయితే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో పలు స్టాల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. 

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video