
CM Revanth Reddy Speech: ఈలోపం దేశ భవిష్యత్తుకు చాలాఇబ్బందికరం
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో విద్యార్థులు భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా AI ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే కేవలం డిగ్రీలు సరిపోవని, చేతివృత్తులు, టెక్నికల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం సూచించారు.
Add Asianetnews Telugu as a Preferred Source
