కలెక్టరమ్మ ఆమ్రపాలి ఏం చేస్తున్నారంటే ?

First Published 9, May 2018, 6:19 PM IST
Amrapali serves water for greenary
Highlights

న్యూ స్టయిల్

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి బుధవారం చెట్లకు నీళ్లు పోశారు. ఆమె గ్రీన్ డే ను జిల్లాలో ప్రారంభించారు. ఇకనుంచి ప్రతి బుధవారం జిల్లా అధికారులంతా గ్రీన్ డే లో భాగంగా బుధవారం తప్పుకుండా మొక్కలకు నీళ్లు పోయాలని ఆదేశించారు.        
స్థానిక జూపార్కులో కలెక్టర్ ఆమ్రపాలి మొక్కలకు నీళ్లు పోశారు.

loader