Amrapali  

(Search results - 90)
 • <p>ఎన్సీబీ కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖా కిందకు వస్తుంది ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. మత్తుపదార్థాల తయారీ, సరఫరా, రవాణాను అడ్డుకోవడం ఎన్సీబీ ప్రధాన పని. మార్చ్ 17, 1986లో నార్కోటిక్స్, సైకోట్రోపిక్ సుబ్స్టెన్స్స్ ఆక్ట్ ను పూర్తి స్థాయిలో అమలు పర్చడానికి ఈ శాఖను ఏర్పాటు చేసారు.&nbsp;</p>

  NATIONAL13, Sep 2020, 7:23 AM

  మళ్లీ ఎయిమ్స్ లో చేరిన హో మంత్రి అమిత్ షా

  కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. అనారోగ్యంతో శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన ఎయిమ్స్ లో చేరారు. ఇంతకు ముందు ఓసారి ఇటీవల ఎయిమ్స్ లో ఆయన చికిత్స పొందారు.

 • undefined

  NATIONAL13, Sep 2020, 7:04 AM

  అరుదైన అవకాశం: ప్రధాని కార్యాలయంలోకి ఆమ్రపాలి

  ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి ఆమ్రపాలికి అరుదైన అవకాశం లభించింది. ఆమ్రపాలి ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులయ్యారు.

 • undefined

  Telangana29, Oct 2019, 9:38 AM

  కేంద్ర సర్వీసులకు ఆమ్రపాలి... చిన్న వయసులోనే కీలక పదవి

  తనదైన శైలిలో సుపరిపాలన అందించి అనతికాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటా ఇకపై కేంద్ర సర్వీసుల్లో పనిచేయనున్నారు. ఢిల్లీలోని కేంద్ర కేబినెట్ సెక్రటేరియేట్‌లో ఆమె డిప్యూటీ కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై వెళ్లనున్నారు.

 • M S Dhoni

  business26, Jul 2019, 10:59 AM

  ఆమ్రపాలి కుంభకోణం... ధోనీపై చర్యలకు డిమాండ్

  ధోనీ ప్రచారానికి ప్రభావితమై చాలా మంది ఆమ్రపాలి ప్రాజెక్టులో గృహాలు కొనుగోలు చేశారని సీఏఐటీ ఆరోపిస్తోంది. ఈ గ్రూపు తప్పు చేసినట్లు కోర్టులో రుజువైనందున ఈ గ్రూపుకి ప్రచారం చేసిన ధోనీని సైతం జవాబుదారీ చేయాలని ఈ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

 • Dhoni

  business25, Jul 2019, 10:57 AM

  అమ్మ బాబోయ్!! అమ్రపాలీతో ధోనీ సీక్రెట్ డీల్స్?

  గృహ కొనుగోలుదార్లకు చెందిన డబ్బును చట్టవ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించడం కోసం రితి స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌(ఆర్‌ఎస్‌ఎమ్‌పీఎల్‌)తో ఆమ్రపాలి గ్రూప్‌ ‘చీకటి ఒప్పందాల’ను కుదుర్చుకుంది. సుప్రీం కోర్టుకు కోర్టు నియమించిన ఫోరెన్సిక్‌ ఆడిటర్లే ఈ సంగతి తెలిపారు. తెలిపారు. భారత క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బ్రాండ్లకు ఈ కంపెనీ ప్రచారం కల్పిస్తుంటుంది. ధోనీతో పాటు భువనేశ్వర్‌, డుప్లిసిస్‌,  ప్రజ్ఞాన్‌ ఓజాలతో పాటు ఇతర స్పోర్ట్స్‌ స్టార్లకు ఈ సంస్థ ప్రచారం నిర్వహిస్తుంటుంది. 

 • undefined

  Telangana13, Jul 2019, 11:10 AM

  కిషన్ రెడ్డి కొలువులో ఆమ్రపాలి: కేసీఆర్ కోర్టులో బంతి

  అమ్రపాలి 2011 బ్యాచ్ ఐపిఎస్ అధికారి సమీర్ శర్మ భార్య. ఆయనది ఢిల్లీ స్వస్థలం. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు. నిరుడు జనవరిలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఆమ్రపాలి గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.

 • M.S.Dhoni

  CRICKET30, Apr 2019, 3:59 PM

  ధోని లావాదేవీలు బయటపెట్టండి: ఆమ్రపాలికి సుప్రీంకోర్టు ఆదేశం

  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థపై న్యాయపోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిన కాలంలో తనకు రావాల్సిన బకాయిలను చెల్లించలేదంటూ ధోని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వివాదంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ధోనితో జరిపిన లావాదేవీలన్నింటినికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా తమ ముందుంచాలని ఆదేశించింది. 

 • dhoni csk

  CRICKET28, Apr 2019, 12:27 PM

  ధోనికి రూ.40 కోట్ల టోకరా.. సుప్రీంను ఆశ్రయించిన మహీ

  రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి నుంచి రావల్సిన బకాయిలపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 

 • M.S.Dhoni

  CRICKET27, Mar 2019, 11:01 AM

  రూ.40 కోట్లు ఇవ్వాలి: ఆమ్రపాలిపై సుప్రీంకోర్టుకెక్కిన ధోనీ

  తనకు రావాల్సిన బకాయిల కోసం టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ధోని గత ఆరేళ్లుగా ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం ఆమ్రపాలి గ్రూపుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు

 • amrapali

  Telangana20, Aug 2018, 1:10 PM

  వరంగల్‌లో భారీ వర్షాలు, అధికారులను అప్రమత్తం చేసిన ఆమ్రపాలి (వీడియో)

  వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని సూచించారు. ఇక రానున్న రోజుల్లో కురిసే వర్షాలపై కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే నగరంలో లోతట్టు ప్రాంతాలు, చెరువుల శిఖం మూముల్లో వెలిసిన నిర్మాణ ప్రాంతాలను గుర్తించినట్లు ఆమ్రపాలి తెలిపారు. అలాంటి ప్రాంతాలపై ముఖ్యంగా దృష్టి పెట్టినట్లు ఆమ్రపాలి వివరించారు.  

 • undefined

  Telangana17, Aug 2018, 3:07 PM

  ఆమ్రపాలికి ‘దెయ్యం’ షాక్

  వరంగల్ కెలక్టర్  ఆమ్రపాలికి షాక్ తగిలింది. ఇటీవల ఆమె