బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది. వెలుతురు లేమీ, వర్షం కారణంగా తాత్కాలికంగా మ్యాచ్‌ను నిలిపివేసిన అంపైర్లు.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో నాలుగోరోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు.

తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే అలౌటైన ఆసీస్ 322 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడుతోంది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు ఓవర్లకు వికెట్ పడకుండా 6 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 4, మార్కస్ హారిస్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 

సిడ్నీ టెస్టు: రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన ఆస్ట్రేలియా

‘‘పంత్.. ధోనీని దాటేస్తాడు’’

కేఎల్ రాహుల్ నిజాయితి... అంపైర్ ప్రశంసలు

సిడ్నీ టెస్టులో కోహ్లీకి అవమానం...

ఆసిస్ సెలెక్టర్లకు బుర్ర లేదు: విరుచుకుపడ్డ షేన్‌వార్న్

ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత

మరీ ఇంతటి పతనమా...30 ఏళ్ల తర్వాత ఫాలో ఆన్ ఆడుతున్న ఆసీస్