ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్‌ విజయానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయారు. ఫైనల్‌లో 2-3 తేడాతో కజకిస్తాన్ బాక్సర్‌ చేతిలో మేరీకోమ్ ఓటమి పాలవ్వడంతో ఆమె సిల్వర్‌తో సరిపెట్టుకున్నారు.