• All
  • 5 VIDEOS
129 Stories
Asianet Image

Telugu news live updates: Bengaluru stampede - ఆర్సీబీ, కేఎస్‌సీఏ ప్రతినిధుల అరెస్టుకు సీఎం ఆదేశాలు

Jun 05 2025, 09:19 AM IST

గురువారం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో రాజీవ్‌ యువవికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై సమీక్ష, కాళేశ్వరం విజిలెన్స్ తో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక తెలంగాణ హ్యుందాయ్ రూ. 8 వేల కోట్లకి పైగా పెట్టుబడులు పెట్టనుంది. అమరావతిలో లా వర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడింది. ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ సందర్భంగా తొక్కిసలాటతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

Asianet Image

Telugu news live updates: Space - విశ్వం నుండి వింత సంకేతాలు! భూమిని కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నదెవరు? ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు

Jun 01 2025, 07:26 AM IST

ఉద్యోగుల సమస్యలపై భట్టికి త్రీమెన్ కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఆదివారం నుంచి ఏపీలో రేషన్‌ షాపుల పునఃప్రారంభిస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అదే స్థాయిలో జూన్ మొదటి వారం మళ్లీ ఎండలు పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. అలాగే ఈరోజు ఐపీఎల్ లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తిక పోరు జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

Top Stories