క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 2019 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ విడుదలైంది. దుబాయ్‌లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి షెడ్యూల్ విడుదల చేసింది.

మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో జూన్ 5న దక్షిణాఫ్రికాను ఎదుర్కొనుంది. 13న న్యూజిలాండ్‌‌తో, జూన్ 16న పాకిస్తాన్‌తో, జూన్ 22న ఆఫ్గనిస్తాన్‌తో, జూన్ 27న వెస్టిండీస్‌తో, జూన్ 30న ఇంగ్లాండ్‌తో, జూలై 2న బంగ్లాదేశ్‌తో, జూలై 6న శ్రీలంకతో టీమిండియా తలపడుతుంది. 2014 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

మళ్లీ 6 బంతుల్లో 6 సిక్సులు.. యువరాజ్‌ కంటే ఒక పరుగు ఎక్కువే

బౌలింగ్ చేస్తే రక్త వాంతులు.. ఆసీస్ బౌలర్‌కు అంతుచిక్కని వ్యాధి

మరో రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. గల్లంతైన పాక్ మాజీ కెప్టెన్ రికార్డు

ఉప్పల్ టెస్టులో భారత్ ఘనవిజయం.. 2-0తో సిరీస్ కైవసం

అబ్బా.. ఏం పట్టాడో...పాక్ క్రికెటర్ స్టన్నింగ్ క్యాచ్

మొన్న రాజ్‌కోట్‌లో... నేడు ఉప్పల్‌లో.. కోహ్లీని వెంటాడుతున్న అభిమానులు

లైంగిక దాడి: మలింగపై చిన్మయి సంచలన ఆరోపణ