Asianet News TeluguAsianet News Telugu

ధోనీని భయపెట్టిన చాహల్..పారిపోయిన మహేంద్రుడు: వీడియో వైరల్

చాహల్ ఎంటీ ధోనీని భయపెట్టడం ఏంటీ.. అనుకుంటున్నారా..? ఏం లేదండి.. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదో వన్డేలో భారత్ కివీస్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీ బహుకరణ జరిగింది. 

Former Team india captain MS Dhoni Runs Away from Chahal
Author
Wellington, First Published Feb 5, 2019, 10:54 AM IST

చాహల్ ఎంటీ ధోనీని భయపెట్టడం ఏంటీ.. అనుకుంటున్నారా..? ఏం లేదండి.. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదో వన్డేలో భారత్ కివీస్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీ బహుకరణ జరిగింది.

ఈ సందర్భంగా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ టీమిండియా ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేస్తుంటాడు. చాహల్ టీవీ పేరుతో ఈ ఇంటర్య్యూలను బీసీసీఐ ట్వీట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కివీస్‌తో ఐదో వన్డే ముగిసిన అనంతరం చాహల్‌ ఇంటర్వ్యూలు ప్రారంభించాడు.

అలా ధోనీని ఇంటర్వ్యూ చేయాలని ప్రయత్నించగా.. అతడు దూరంగా పారిపోయాడు. అయినప్పటికీ మహేంద్రుడిని వదలని చాహల్ పరిగెత్తి, వెంటాడి మరీ మాజీ కెప్టెన్‌ను పట్టుకున్నాడు. కానీ ఇంటర్య్యూ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. చివరికి వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మను ఫన్నీగా ఇంటర్వ్యూ చేశాడు. దీనిని బీసీసీఐ సోషల్ మీడియాలో ఉంచడంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వన్డేల్లో టీమిండియా నెంబర్‌వన్‌..వెస్టిండీస్ గెలిస్తేనే..!!

ధోనీ కీపింగ్‌లో ఉంటే.. క్రీజు వదలి ఆడొద్దు: ఆటగాళ్లకు ఐసీసీ హెచ్చరిక

తొలుత బ్యాటింగ్: అసలు విషయం చెప్పిన రోహిత్ శర్మ

కోహ్లీ స్థానం తనకివ్వాలని కోరుతున్నచాహల్

టీంఇండియా నోట పాపులర్ సినిమా డైలాగ్.. బీసీసీఐ ట్వీట్

ఒంటరినై పోయాను: భార్యను ఉద్దేశిస్తూ రోహిత్ సంచలన వ్యాఖ్యలు

స్పిన్నర్ కేదార్ జాదవ్ కు షాకిచ్చిన ధోనీ

తప్పిదం: పరుగు కోల్పోయిన హార్దిక్ పాండ్యా

భారత బ్యాట్స్‌మెన్ ఎందుకు విఫలమవుతున్నారంటే..!!

స్వింగ్‌తో ఒకరు.. స్పిన్‌తో మరోకరు: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన బౌల్ట్, చాహల్

Follow Us:
Download App:
  • android
  • ios