Asianet News TeluguAsianet News Telugu
2902 results for "

Ycp

"
Krishna District SP Siddharth kaushal appoints probe officer in Gudivada Casino caseKrishna District SP Siddharth kaushal appoints probe officer in Gudivada Casino case

గుడివాడలో క్యాసినో: విచారణకు జిల్లా ఎస్పీ కౌశల్ ఆదేశం

గుడివాడలో క్యాసినో పై Tdpనేతలు కృష్ణా జిల్లా ఎస్పీ Siddharth kaushalకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపించాలని ఎస్పీ నిర్ణయం తీసుకొన్నారు

Andhra Pradesh Jan 19, 2022, 10:20 AM IST

Janasena Leader fires on Kodali nani over Gambling at his convention centreJanasena Leader fires on Kodali nani over Gambling at his convention centre
Video Icon

గుడారాల్లో చేసిన గు*సెటి పనులతో గడ్డం నాని కాస్తా గోవా నాని అయిపోయాడు... జనసేన

బూతు భాషను రాష్ట్ర అధికార భాష గా మార్చిన ఘనుడు కొడాలి నాని.

Andhra Pradesh Jan 18, 2022, 8:31 PM IST

AP employees Unions fires on Government over PRC gosAP employees Unions fires on Government over PRC gos

ఈ పీఆర్సీ మాకు అక్కర్లేదు, అవసరమైతే సమ్మె.. జగన్ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు తిరుగుబాటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఎదురుచూస్తే వ్యతిరేక జీవోలు విడుదల చేశారని మండిపడ్డారు. 

Andhra Pradesh Jan 18, 2022, 1:07 PM IST

YCP Rebel MP Raghurama krishnam Raju writes letter to AP CIDYCP Rebel MP Raghurama krishnam Raju writes letter to AP CID

అనారోగ్యంగా ఉన్నాను, విచారణకు హాజరు కాలేను: సీఐడీకి రఘురామ లేఖ

ఈ నెల 12 వ తేదీన ఇవాళ విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజుకు నోటీసు ఇచ్చారు.ఈ నోటీసులు తీసుకొన్న రఘురామకృష్ణంరాజు విచారణకు హాజరౌతానని చెప్పారు. 

Andhra Pradesh Jan 17, 2022, 4:37 PM IST

minister balineni wife sachi devi and ycp mla, tdp ex mla tests corona positiveminister balineni wife sachi devi and ycp mla, tdp ex mla tests corona positive

మంత్రి బాలినేని ఇంట కరోనా కలకలం... వైసిపి ఎమ్మెల్యే, టిడిపి మాజీ ఎమ్కెల్యేకు కూడా పాజిటివ్

ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. సామాన్య ప్రజలనే కాదు కరోనా నిబంధనలు పాటిస్తున్నామని చెబుతున్న రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. 

Andhra Pradesh Jan 17, 2022, 11:58 AM IST

ycp mla ambati rambabu tests corona positiveycp mla ambati rambabu tests corona positive
Video Icon

ఏపీలో కరోనా కలకలం... వైసిపి ఎమ్మెల్యే అంబటికి రెండోసారి కరోనా పాజిటివ్

గుంటూరు: సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (Ambati Rambabu) రెండోసారి కరోనా బారినపడ్డారు. 

Andhra Pradesh Jan 16, 2022, 4:13 PM IST

Tension prevails after police loty charge at jonnalagadda in Guntur districtTension prevails after police loty charge at jonnalagadda in Guntur district

టీడీపీ నేత అరవింద్ ప్రయాణీస్తున్న అంబులెన్స్ పై రాళ్ల దాడి: జొన్నలగడ్డలో ఉద్రిక్తత

Narasaraopet లోని jonnalagaddaలో వైఎస్ఆర్ విగ్రహన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.  అయితే Ysr విగ్రహన్ని ధ్వంసం చేసింది టీడీపీ శ్రేణులేనని Ycp  ఆరోపించింది

Andhra Pradesh Jan 15, 2022, 9:48 PM IST

Plan Being hatched to Kill Me, Accuses YCP rebel MP Raghu Rama Krishna RajuPlan Being hatched to Kill Me, Accuses YCP rebel MP Raghu Rama Krishna Raju
Video Icon

రాజకీయాలకు దూరమన్న చిరంజీవి ... హత్యకు కుట్ర జరుగుతుందన్న వైసీపీ రెబెల్ ఎంపీ

రాజకీయాలకు దూరమన్న చిరంజీవి ... హత్యకు కుట్ర జరుగుతుందన్న వైసీపీ రెబెల్ ఎంపీ
 

NATIONAL Jan 15, 2022, 5:03 PM IST

Clashes Between Two YCP Leaders In ProdduturuClashes Between Two YCP Leaders In Prodduturu

ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీ.. వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్..!

ఎమ్మెల్యే ఫోటో లేని ఫ్లెక్సీ ఇక్కడ కట్టవద్దని చెప్పారు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్సీ అనుచరుడు రఘునాథ్ రెడ్డితో వాగ్వాదానికి దిగాడు.

Andhra Pradesh Jan 15, 2022, 8:39 AM IST

Ycp MLA Thopudurthi prakash reddy sensational comments on Paritala FamilyYcp MLA Thopudurthi prakash reddy sensational comments on Paritala Family

పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచడమే నా ఫ్యాషన్: వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి

అలాగే  కాంట్రాక్టర్ పరమేశ్వర్‌రెడ్డి  తనతో ఫొటో తీయించుకుంటే తప్పా అని  ఎమ్మెల్యే ప్రశ్నించారు. మేడా చంద్రశేఖర్ కాంప్లెక్స్‌ను ఓ బ్యాంక్ వేలం వేస్తుంటే వైట్ మనీతో కొనుగోలు చేశామని తెలిపారు. 

Andhra Pradesh Jan 14, 2022, 10:13 PM IST

Ycp MP Raghurama krishnam raju sensational commentsYcp MP Raghurama krishnam raju sensational comments

నా హత్యకు కుట్ర: వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ సంచలనం

జగనన్న గోరుముద్ద పథకం రాష్ట్రంలో కొనసాగదన్నారు. ఈ విషయమై తాను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి రాసిన లేఖకు ఆమె స్పందించారని రఘురామకృష్ణం రాజు చెప్పారు.

Andhra Pradesh Jan 14, 2022, 6:32 PM IST

Actor Prudhvi Raj In Kadapa DargahActor Prudhvi Raj In Kadapa Dargah

Prudhvi Raj: కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న నటుడు పృథ్వి రాజ్

కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వి రాజ్(Prudhvi Raj) కడపలోని అమీన్ పూర్ దర్గాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన ఆయన అక్కడ విశేషాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

Entertainment Jan 14, 2022, 2:20 PM IST

ycp mla rachamallu and mlc ramesh yadav supporters fight at proddutur in kadapa districtycp mla rachamallu and mlc ramesh yadav supporters fight at proddutur in kadapa district

ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే... సీఎం జగన్ సొంత జిల్లా వైసిపిలోనే భగ్గుమన్న వర్గపోరు

రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోనే వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. ప్రొద్దుటూరులో వైసిపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు చిన్న ప్లెక్సీ విషయమై బాహాబాహీకి దిగారు. 

Andhra Pradesh Jan 14, 2022, 12:13 PM IST

paritala shriram was highly critical of mla prakash reddyparitala shriram was highly critical of mla prakash reddy

వైసీపీ ఎమ్మెల్యే బండారం బయటపెట్టిన పరిటాల శ్రీరామ్

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులపై పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌మ కుటుంబంపై  ఆస‌త్య ప్ర‌చారం చేయొద్ద‌ని. తాము అక్రమాలు చేస్తే నిరూపించాలని స‌వాలు విరిరారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దారుణాల‌కు పాల్ప‌డుతున్న‌డని .. గెలుపొందిన మూడేండ్ల‌లో కొట్లాది రూపాయాల ఆస్తి ఎక్కడ నుంచి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యే ప్రకాష్ర రెడ్డితో పాటు ఆయన సోదరుల పేరు మీద ఎన్నో ఆస్తులున్నాయని పరిటాల శ్రీరామ్‌ ఆరోపించారు. కాంట్రాక్టర్ పరమేశ్వర్ రెడ్డి ఎవరు.. నీ బినామీ కాదా..? అంటూ ప్రశ్నించారు. 

Andhra Pradesh Jan 13, 2022, 8:15 PM IST

TDP Leader Thota Chandraiah Brutal Murder...  Nara Chandrababu Serious on YCP GovernmentTDP Leader Thota Chandraiah Brutal Murder...  Nara Chandrababu Serious on YCP Government

గుంటూరు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య... చంద్రబాబు సీరియస్, స్వయంగా రంగంలోకి...

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్ల‌పాడు గ్రామ టిడిపి అధ్య‌క్షుడు తోట చంద్ర‌య్య హ‌త్య‌పై స్పందిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. 

Andhra Pradesh Jan 13, 2022, 12:24 PM IST