Asianet News TeluguAsianet News Telugu
827 results for "

Gang Rape

"
Dalit girl gang-raped by Muslim youths Take the video and send it to the future husband..Rs. 5 lakhs demand..ISRDalit girl gang-raped by Muslim youths Take the video and send it to the future husband..Rs. 5 lakhs demand..ISR

దళిత యువతిపై ముస్లిం యువకుల సామూహిక అత్యాచారం.. వీడియో తీసి, కాబోయే భర్తకు పంపి..రూ. 5 లక్షలు డిమాండ్

దళిత సామాజికవర్గానికి చెందిన యువతిపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని వీడియో కూడా తీశారు. రూ.5 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ వీడియోను యువతి కాబోయే భర్తకు పంపించారు.

NATIONAL Sep 8, 2023, 12:11 PM IST

Kidnapping and gang rape of a minor girl in Agra, Accused committed suicide fearing arrest - bsbKidnapping and gang rape of a minor girl in Agra, Accused committed suicide fearing arrest - bsb

ఆగ్రాలో మైనర్ బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. అరెస్టుకు భయపడి నిందితుడి ఆత్మహత్య...

ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. 

NATIONAL Sep 7, 2023, 9:25 AM IST

13 Year Old Mentally Challenged Girl Raped In Uttar pradesh KRJ13 Year Old Mentally Challenged Girl Raped In Uttar pradesh KRJ

వీడు మనిషేనా.. మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. ఆపై..

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ఓ మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.

NATIONAL Sep 7, 2023, 1:46 AM IST

Gang rape of married woman by police and sold her to another man In haryana - bsbGang rape of married woman by police and sold her to another man In haryana - bsb

వివాహితపై పోలీసుల సామూహిక అత్యాచారం.. మరో వ్యక్తికి అమ్మేసి.. దారుణం...

ఓ మహిళను మూడు రోజుల పాటు ఓ ఇంట్లో బందీగా ఉంచి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన హర్యానాలో వెలుగు చూసింది. భర్త మీద ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు దారుణానికి పాల్పడ్డారు. 

NATIONAL Sep 6, 2023, 2:20 PM IST

The woman got into an auto to return from walking.. The thugs locked her in the bushes and gang-raped her..ISRThe woman got into an auto to return from walking.. The thugs locked her in the bushes and gang-raped her..ISR

దారుణం.. వాకింగ్ వెళ్లి తిరిగి వచ్చేందుకు ఆటో ఎక్కిన మహిళ.. పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన దుండగులు..

వాకింగ్ వెళ్లిన మహిళపై ముగ్గురు దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ లో చోటు చేసుకుంది. 

NATIONAL Sep 5, 2023, 12:56 PM IST

2 sisters gang-raped , BJP leader's son among 10 arrested in Chhattisgarh ksp2 sisters gang-raped , BJP leader's son among 10 arrested in Chhattisgarh ksp

రాఖీ కట్టి వస్తుండగా, అక్కాచెల్లెళ్లపై పది మంది గ్యాంగ్‌రేప్.. నిందితుల్లో బీజేపీ నేత తనయుడు

కాబోయే భర్తతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు సోదరీమణులపై పది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఈ ఘటన జరిగింది. 

NATIONAL Sep 2, 2023, 3:16 PM IST

Gang rape of woman in IVF center in jaipur - bsbGang rape of woman in IVF center in jaipur - bsb

ఐవీఎఫ్ సెంటర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం.. ఎగ్ డొనేషన్ కోసం పిలిచి డాక్టర్ తో సహా...

ఎగ్ డొనేషన్ కోసం ఐవీఎఫ్ సెంటర్ కు పిలిచి ఓ మహిళపై డాక్టర్ తో సహా మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జైపూర్ లో వెలుగు చూసింది. 

NATIONAL Aug 26, 2023, 11:12 AM IST

19-Year-Old Girl Gang-Raped In Simdega , Jharkhand, 4 Arrested: police RMA19-Year-Old Girl Gang-Raped In Simdega , Jharkhand, 4 Arrested: police RMA

జార్ఖండ్ లో 19 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. నలుగురి అరెస్టు

Ranchi: జార్ఖండ్ లో 19 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం పాల్ప‌డిన నలుగురు దుండ‌గుల‌ను పోలీసులు అరెస్టు  చేశారు. రాష్ట్ర రాజ‌ధాని రాంచీకి 125 కిలోమీటర్ల దూరంలోని జల్దేగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 

NATIONAL Aug 25, 2023, 5:44 AM IST

Hyderabad gangrape case: Seven accused arrested in Meerpet gangrape case RMAHyderabad gangrape case: Seven accused arrested in Meerpet gangrape case RMA

Meerpet gangrape case: మీర్‌పేట గ్యాంగ్‌రేప్ కేసులో ఏడుగురు నిందితుల అరెస్టు

Hyderabad: హైదరాబాద్ లోని మీర్ పేట నందనవనం కాలనీలో 16 ఏళ్ల బాలికపై ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు బలవంతంగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమె సోదరుడిని, మరో ముగ్గురు పిల్లలను బెదిరించి కత్తితో దాడి చేశారు. ఆ త‌ర్వాత బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. 
 

Telangana Aug 23, 2023, 12:06 AM IST

We identified  three Accused  in  Meerpet  Gang rape  incident lnsWe identified  three Accused  in  Meerpet  Gang rape  incident lns

హైద్రాబాద్ మీర్ పేట గ్యాంగ్ రేప్: ముగ్గురు నిందితుల కోసం గాలింపు

హైద్రాబాద్ మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను గుర్తించినట్టుగా  ఎల్ బీ నగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పారు.

Telangana Aug 22, 2023, 2:48 PM IST

BJP, Congress Workers Arrested  at meerpet after  Protest  in Hyderabad lnsBJP, Congress Workers Arrested  at meerpet after  Protest  in Hyderabad lns

హైద్రాబాద్ మీర్‌పేట నందనవనంలో బాలికపై గ్యాంగ్ రేప్: బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన...అరెస్ట్

మీర్ పేట బాలికపై అత్యాచారానికి పాల్పడిన  నిందితులను  అరెస్ట్  చేయాలని  నందనవనంలో  ఆందోళన నిర్వహించారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు.

Telangana Aug 22, 2023, 12:35 PM IST

Girl gang-raped in front of her brother in Hyderabad RMAGirl gang-raped in front of her brother in Hyderabad RMA

ఒక్కసారిగా ఇంట్లోకి దూరి.. తమ్ముడి ముందే బాలికపై గ్యాంగ్ రేప్

Hyderabad: హైద‌రాబాద్ ప‌రిధిలో షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. కొంద‌రు దుండ‌గులు తమ్ముడి ముందే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఎనిమిది మంది దుండ‌గులు కత్తులతో బెదిరించి ఈ దారుణానికి పాల్ప‌డ్డారు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.
 

Telangana Aug 22, 2023, 5:59 AM IST

A twist in the case of the death of a Madhya Pradesh girl in Peddapally.. What is that?..ISRA twist in the case of the death of a Madhya Pradesh girl in Peddapally.. What is that?..ISR

పెద్దపల్లిలో మధ్యప్రదేశ్ బాలిక మృతి కేసులో ట్విస్ట్.. అదేంటంటే ?

మధ్యప్రదేశ్ కు చెందిన బాలిక పెద్దపల్లిలో గ్యాంగ్ రేప్ నకు గురై, తరువాత స్వస్థలానికి వెళ్లి మరణించిన విషయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ కేసు మరో మలుపు తిరిగింది.

Telangana Aug 19, 2023, 1:32 PM IST

Atrocious.. Gang rape of migrant girl for wage work.. Victim died of illness..ISRAtrocious.. Gang rape of migrant girl for wage work.. Victim died of illness..ISR

దారుణం.. కూలి పనుల కోసం వలస వచ్చిన బాలికపై గ్యాంగ్ రేప్.. అస్వస్థతతో మరణించిన బాధితురాలు..

బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకొని వేరే రాష్ట్రం నుంచి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు వచ్చిన ఓ బాలికపై పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తోటి కూలీలే ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే బాధితురాలు అస్వస్థతతో మరణించింది.

Telangana Aug 17, 2023, 8:11 AM IST

Gang rape of Dalit married woman who is living alone.. YCP leaders' atrocities?..ISRGang rape of Dalit married woman who is living alone.. YCP leaders' atrocities?..ISR

ఒంటరిగా ఉంటున్న దళిత వివాహితపై గ్యాంగ్ రేప్.. వైసీపీ నాయకుల దారుణం ?

పలువురు దుండగులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ దళిత మహిళ ఆరోపించింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Andhra Pradesh Aug 15, 2023, 8:44 AM IST