Asianet News TeluguAsianet News Telugu
707 results for "

Afghanistan

"
What is rule of Super Over? What happens after 2 super overs? India-Afghanistan T20,  Super Over All Rules, History of Super Over RMAWhat is rule of Super Over? What happens after 2 super overs? India-Afghanistan T20,  Super Over All Rules, History of Super Over RMA

సూపర్ ఓవర్ అంటే ఏమిటి? భారత్-ఆఫ్ఘ‌నిస్తాన్ మ్యాచ్ లో రెండో సూపర్ ఓవర్ కూడా టై అయివుంటే..?

Super Over in cricket: భార‌త్-ఆఫ్ఘనిస్తాన్ 3వ టీ20 మ‌స్తు క్రేజీగా డబుల్ సూపర్ ఓవ‌ర్ తో ఫ‌లితం వ‌చ్చింది. రెండు జ‌ట్లు 40 ఓవ‌ర్ల‌లో ఏకంగా 423 ప‌రుగ‌లు కోట్టారు. అయినా ఫ‌లితం రాలేదు. సూప‌ర్ ఓవ‌ర్ కు వెళ్లారు అయినా మ‌ళ్లీ సేమ్ రిజ‌ల్ట్.. క్రికెట్ లో స‌రికొత్త చ‌రిత్ర‌గా రెండో సారి సూప‌ర్ ఓవ‌ర్ వెళ్లిన మ్యాచ్ లో భార‌త్ థ్రిల్లింగ్ విక్ట‌రీ సాధించింది. అయితే, రెండో  సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అయివుంటే..? 
 

Cricket Jan 18, 2024, 11:41 AM IST

First Time In T20 Cricket History Indian Cricket Team Sweep Bilateral Series Nine Times KRJFirst Time In T20 Cricket History Indian Cricket Team Sweep Bilateral Series Nine Times KRJ

Team India: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. ధోని రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శ‌ర్మ‌..

Team India: భారత కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 212 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు చేరుకుంది. తొలిసారిగా టీమ్ ఇండియా ఒక మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. రోహిత్ సేన  ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించడంతో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేసింది. ఇంతకీ ఆ రికార్టు ఏంటో మీకు తెలుసా?

Cricket Jan 18, 2024, 1:57 AM IST

IND Vs AFG T20 India Vs Afghanistan Toss Match Today Chinnaswamy Stadium Updates KRJIND Vs AFG T20 India Vs Afghanistan Toss Match Today Chinnaswamy Stadium Updates KRJ

IND vs AFG: నరాలు తెగే ఉత్కంఠ.. డబుల్ సూపర్ ఓవర్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ..  

IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య సిరీస్‌లో చివరి టీ20 మ్యాచ్‌లో ఇరు జట్టు హోరాహోరీగా పోరాడాయి. ఇరు జట్ల సోర్కులు సమానం కావడంతో సూపర్ ఓవర్ కు వెళ్లింది. ఈ ఓవర్ లో కూడా ఇరు జట్ల స్కోర్లు సమానం కావడంతో క్రికెట్ చరిత్రతో తొలిసారి ఓ మ్యాచ్ లో రెండు సార్లు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఇలా ఈ నరాలు తెగే రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం  సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగి చివరి మ్యాచ్‌లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 

Cricket Jan 17, 2024, 11:36 PM IST

IND vs AFG: This is super crazy.. Double super over for the first time in the history of cricket! India win RMAIND vs AFG: This is super crazy.. Double super over for the first time in the history of cricket! India win RMA

IND vs AFG: మ‌స్తు క్రేజీ ఇది.. క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారి డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్ ! భార‌త్ గెలుపు

India vs Afghanistan T20: భార‌త్-ఆఫ్ఘనిస్తాన్ 3వ టీ20 మ‌స్తు క్రేజీగా సాగింది. రెండు జ‌ట్లు 40 ఓవ‌ర్ల‌లో ఏకంగా 423 ప‌రుగ‌లు కోట్టారు. అయినా ఫ‌లితం రాలేదు. సూప‌ర్ ఓవ‌ర్ కు వెళ్లారు అయినా మ‌ళ్లీ సేమ్ రిజ‌ల్ట్.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే రెండో సారి సూప‌ర్ ఓవ‌ర్ కు దారితీసింది. చివరకు భారత్ విజయం సాధించింది ! 
 

Cricket Jan 17, 2024, 11:31 PM IST

IND Vs AFG T20 Live Score: India Vs Afghanistan Toss Match Today Chinnaswamy Stadium Updates krjIND Vs AFG T20 Live Score: India Vs Afghanistan Toss Match Today Chinnaswamy Stadium Updates krj

IND vs AFG: వామ్మో..ఇదేం మ్యాచ్‌‌రా బాబు.. సూపర్ ఓవర్ కూడా టై...

 IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య సిరీస్‌లో చివరి టీ20 మ్యాచ్‌లో ఇరు జట్టు హోరాహోరీగా పోరాడాయి. ఇరు జట్ల సోర్కులు సమం కావడంతో సూపర్ ఓవర్ కు వెళ్లింది. నరాలు తెగే ఉత్కంఠ ఓవర్ లో  కూడా ఇరు జట్లు స్కోరులు కూడా సమనం అయ్యాయి.  దీంతో తొలిసారి టీమిండియా ఓకే మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్ ఆడే అవకాశం వచ్చింది.  

Cricket Jan 17, 2024, 11:13 PM IST

India vs Afghanistan: Gulbadin Naib changed the face of the entire match, What a match ! Thrilling game ! RMAIndia vs Afghanistan: Gulbadin Naib changed the face of the entire match, What a match ! Thrilling game ! RMA

మ్యాచ్ స్వ‌రూపం మార్చిప‌డేసిన గుల్బ‌దిన్.. ఏం మ్యాచ్ గురూ.. థ్రిల్లింగ్ గేమ్ !

India vs Afghanistan T20: భార‌త్-ఆఫ్ఘనిస్తాన్ 3వ టీ20 మ్యాచ్ థ్రిల్లింగ్ గా ముందుకు సాగింది. ఇరు టీమ్స్ క‌లిపి 40 ఓవ‌ర్ల‌లో ఏకంగా 423 ప‌రుగ‌లు కోట్టారు. అయినా ఫ‌లితం రాలేదు. సూప‌ర్ ఓవ‌ర్ కు దారితీసింది. ముఖ్యంగా ఆఫ్ఘ‌నిస్తాన్ బౌల‌ర్ గుల్బ‌దీన్ మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చిప‌డేశాడు.
 

Cricket Jan 17, 2024, 11:00 PM IST

Rohit Sharma-Rinku Singh's partnership is a new record for hitting boundaries and sixes IND vs AFG RMARohit Sharma-Rinku Singh's partnership is a new record for hitting boundaries and sixes IND vs AFG RMA

బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో గ్రౌండ్ ను హోరెత్తించి... రోహిత్ శ‌ర్మ‌-రింకూ సింగ్ స‌రికొత్త రికార్డు !

Rohit Sharma - Rinku Singh: భార‌త్-ఆఫ్ఘనిస్తాన్ 3వ టీ20 మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీతో, రింకూ సింగ్ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగారు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రికార్డును రోహిత్ శర్మ, రింకూ సింగ్ బద్దలు కొట్టారు.
 

Cricket Jan 17, 2024, 10:34 PM IST

Rohit Sharma is the only player in T20 cricket, Fifth record century with 8 sixes, India vs Afghanistan T20 Match RMARohit Sharma is the only player in T20 cricket, Fifth record century with 8 sixes, India vs Afghanistan T20 Match RMA

టీ20 క్రికెట్ లో ఒకేఒక్క ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ‌.. సిక్సుల మోత‌తో ఐదో రికార్డు సెంచ‌రీ

India vs Afghanistan: 4 ఓవ‌ర్ల‌ల‌కే కీల‌క‌మైన 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ స‌మ‌యంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, రింకూ సింగ్ లో బ్యాట్ తో అద‌ర‌గొట్టారు. సూప‌ర్ షాట్స్ ఆడుతూ టీ20 క్రికెట్ లో మ‌రో సెంచ‌రీ సాధించాడు. దీంతో టీ20 క్రికెట్ లో ఐదు సెంచ‌రీలు చేసిన ఒకేఒక్క‌డిగా రోహిత్ శర్మ చ‌రిత్ర సృష్టించాడు. 
 

Cricket Jan 17, 2024, 9:01 PM IST

India vs Afghanistan: What a shot.. ! Rohit Sharma strikes with a brilliant reverse sweep shot  RMAIndia vs Afghanistan: What a shot.. ! Rohit Sharma strikes with a brilliant reverse sweep shot  RMA

IND vs AFG: వాట్ ఏ షాట్.. ! అద్భుత‌మై రివ‌ర్స్ స్విప్ షాట్ తో అద‌ర‌గొట్టిన రోహిత్ శ‌ర్మ

India vs Afghanistan: మూడో టీ20 మ్యాచ్ లోనూ ఆఫ్ఘ‌నిస్తాన్ ను చిత్తు చేయాల‌ని చూస్తున్న టీమిండియాకు మ్యాచ్ ప్రారంభంలోనే షాక్ తగిలింది. 4 ఓవ‌ర్ల‌ల‌కే కీల‌క‌మైన 4 వికెట్లు కోల్పోయింది. అయితే, రింకూ సింగ్ తో కలిసి రోహిత్ శర్మ అద్భుతమైన షాట్స్ తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 
 

Cricket Jan 17, 2024, 8:20 PM IST

INDIndia vs Afghanistan:: Virat Kohli ducks out.. 4 wickets down in 4 overs.  India reeling early RMAINDIndia vs Afghanistan:: Virat Kohli ducks out.. 4 wickets down in 4 overs.  India reeling early RMA

IND vs AFG: విరాట్ కోహ్లీ డ‌కౌట్.. 4 ఓవర్లకు 4 వికెట్లు డౌన్.. క‌ష్టాల్లో టీమిండియా

India vs Afghanistan: తొలి రెండు మ్యాచుల్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20 మ్యాచ్ లోనూ ఆఫ్ఘ‌నిస్తాన్ ను చిత్తు చేయాల‌ని చూస్తున్న టీమిండియాకు మ్యాచ్ ప్రారంభంలోనే షాక్ తగిలింది. 4 ఓవ‌ర్ల‌ల‌కే కీల‌క‌మైన 4 వికెట్లు కోల్పోయింది. 
 

Cricket Jan 17, 2024, 7:47 PM IST

India vs Afghanistan: India won the toss.. New players entered in both teams, Bengaluru chinnaswamy stadium RMAIndia vs Afghanistan: India won the toss.. New players entered in both teams, Bengaluru chinnaswamy stadium RMA

India vs Afghanistan: టాస్ గెలిచిన భారత్.. ఇరు జట్లలోకి కొత్త ప్లేయర్ల ఎంట్రీ..

IND vs AFG: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భార‌త్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ బుధ‌వారం జ‌రుగుతోంది.  టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో మార్పులు జరిగాయి. 

Cricket Jan 17, 2024, 6:59 PM IST

Team India eyed a clean sweep of India vs Afghanistan T20 series, Will Virat Kohli and Rohit Sharma play big innings?  RMATeam India eyed a clean sweep of India vs Afghanistan T20 series, Will Virat Kohli and Rohit Sharma play big innings?  RMA

మూడో టీ20లో ఆఫ్ఘ‌నిస్తాన్ కు మూడిన‌ట్టేనా.. భార‌త్ చేతిలో వైట్ వాష్ త‌ప్ప‌దా.. !

India vs Afghanistan: తొలి రెండు మ్యాచుల్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో టీ20 మ్యాచ్ లోనూ ఆఫ్ఘ‌నిస్తాన్ ను చిత్తు చేయాల‌ని టీమిండియా చూస్తోంది. ఇక దాదాపు 14 నెలల విరామం తర్వాత టీ20 రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ, విరాట్ కోహ్లీల నుంచి భారీ ఇన్నింగ్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Cricket Jan 17, 2024, 5:03 PM IST

India vs Afghanistan 3rd T20I, M Chinnaswamy Stadium, Bengaluru: Pitch report, records and highest scores in T20Is RMAIndia vs Afghanistan 3rd T20I, M Chinnaswamy Stadium, Bengaluru: Pitch report, records and highest scores in T20Is RMA

IND vs AFG: చిన్నస్వామి గ్రౌండ్ లో ప‌రుగుల వ‌ర‌ద.. టాస్ కీల‌కం.. పిచ్ రిపోర్టు, గ‌త రికార్డులు ఇవే

IND vs AFG: చిన్నస్వామి స్టేడియం  ఇప్ప‌టివ‌ర‌కు 9 టీ20 ఇంటర్నేష‌న‌ల్ మ్యాచ్ ల‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ వేదికపై మొట్టమొదటి టీ20 డిసెంబర్ 25, 2012న చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్‌ల మధ్య జ‌రిగింది. ఇక్క‌డి పిచ్ బ్యాట‌ర్స్ కు అనుకూలంగా ఉండ‌టంతో ప‌రుగుల వ‌ర‌దపార‌టం ఖాయం. 
 

Cricket Jan 17, 2024, 4:12 PM IST

Virat Kohli-Anushka Sharma receive an invitation for ram temple in Ayodhya Ram Mandir Pran Pratishtha RMAVirat Kohli-Anushka Sharma receive an invitation for ram temple in Ayodhya Ram Mandir Pran Pratishtha RMA

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు..

Ram Mandir - Virat Kohli: అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠకు ముందు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మలకు కూడా ఆహ్వానం అందింది.
 

Cricket Jan 17, 2024, 3:30 PM IST

IND vs AFG: When is india-afghanistan 3rd T20 match? Where to watch live?  Here are the full details RMAIND vs AFG: When is india-afghanistan 3rd T20 match? Where to watch live?  Here are the full details RMA

IND vs AFG: భార‌త్-ఆఫ్ఘనిస్తాన్ 3వ టీ20 మ్యాచ్ ఎప్పుడు? ఎక్క‌డ లైవ్ చూడాలి? పూర్తి వివ‌రాలు ఇవిగో

IND vs AFG 3rd T20I: భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మొద‌టి రెండు మ్యాచ్ ల‌లో టీమిండియా విజ‌యం సాధించింది. ఇక ఈ సిరీస్ లో చివ‌రి, మూడో మ్యాచ్ బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో జ‌ర‌గ‌నుండ‌గా, ఇక్క‌డ కూడా విజ‌యం సాధించి క్లీన్ స్వీప్ చేయాల‌ని భార‌త్ చూస్తోంది. 
 

Cricket Jan 16, 2024, 3:06 PM IST