Asianet News TeluguAsianet News Telugu
533 results for "

T20 Worldcup

"
India vs New Zealand: Very tough for New Zealand to participate in T20I Series after WC Final, Says Rahul DravidIndia vs New Zealand: Very tough for New Zealand to participate in T20I Series after WC Final, Says Rahul Dravid

వాళ్లు ఫైనల్ ఆడి ఇక్కడికి వచ్చారు, సిరీస్ క్లీన్ స్వీప్ చేసినా... టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు గ్రూప్ స్టేజీకి పరిమితమై, స్వదేశానికి తిరిగి వస్తే, న్యూజిలాండ్ ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ 2021 టోర్నీలో ఎదురైన పరాభవానికి క్లీన్‌స్వీప్‌తో ప్రతీకారం తీర్చుకుంది భారత జట్టు...

Cricket Nov 22, 2021, 12:24 PM IST

INDvsNZ 3rd T20I: Team India beats New Zealand, and Rohit Sharma clean sweep T20 seriesINDvsNZ 3rd T20I: Team India beats New Zealand, and Rohit Sharma clean sweep T20 series

INDvsNZ 3rd T20I: మూడో టీ20లో టీమిండియా ఘన విజయం... పొట్టి సిరీస్ క్లీన్‌స్వీప్...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో న్యూజిలాండ్‌ చేతుల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. కెప్టెన్‌గా తొలి సిరీస్ ఆడుతున్న రోహిత్ శర్మ సారథ్యంలో కివీస్‌ను 3-0 తేడాతో చిత్తు చేసి, క్లీన్ స్వీప్ చేసింది.  

Cricket Nov 21, 2021, 10:29 PM IST

India vs New Zealand: Rohit Sharma breaks Virat Kohli Records, and Equals MS Dhoni featIndia vs New Zealand: Rohit Sharma breaks Virat Kohli Records, and Equals MS Dhoni feat

కెప్టెన్సీ ఇస్తే రోహిత్ శర్మ ఆటే వేరు... విరాట్ కోహ్లీ రికార్డులు బ్రేక్, ఎమ్మెస్ ధోనీ రికార్డు సమం...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావించినా, టీ20 కెప్టెన్సీ కోసం విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు రోహిత్ శర్మ. టీ20 కెప్టెన్‌గా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తనదైన ముద్ర వేశాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్... 

Cricket Nov 21, 2021, 9:37 PM IST

INDvsNZ 3rd Test: Rohit Sharma Captain Innings, Middle order failed to score decent totalINDvsNZ 3rd Test: Rohit Sharma Captain Innings, Middle order failed to score decent total

INDvsNZ 3rd T20I: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, దీపక్ చాహార్ మెరుపులు... టీమిండియా భారీ స్కోరు...

కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో  ఓపెనర్ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 

 

Cricket Nov 21, 2021, 8:49 PM IST

India vs New Zealand: Avesh Khan still waiting for debut match after IPL 2021 Season ImpressiveIndia vs New Zealand: Avesh Khan still waiting for debut match after IPL 2021 Season Impressive

ఆ విషయంలో ఆవేశ్‌ఖాన్‌కి అన్యాయం... ఎటీ20 సిరీస్ గెలిచినా, ఆఖరి మ్యాచ్‌లో వారికి దక్కని అవకాశం...

టీ20 వరల్డ్‌కప్ 2021లో ఎదురైన పరాభవం నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు, వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే పొట్టి ప్రపంచకప్‌కి టీమ్‌ను తయారుచేయడమే లక్ష్యంగా న్యూజిలాండ్‌తో మొదటి టీ20 సిరీస్ ఆడుతోంది...

Cricket Nov 21, 2021, 8:14 PM IST

T20 Worldcup 2022: Adam Gilchrist behind the success of Rohit Sharma, says Pragyan OjhaT20 Worldcup 2022: Adam Gilchrist behind the success of Rohit Sharma, says Pragyan Ojha

రోహిత్ శర్మ సక్సెస్‌కి ఆ ఆస్ట్రేలియా ప్లేయరే కారణం... ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌ టీమ్‌లో...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు రోహిత్ శర్మ. కెప్టెన్‌గా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న రోహిత్, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తున్నాడు..  

Cricket Nov 21, 2021, 6:04 PM IST

T20 Worldcup 2021 Become a Win the toss and win the match event, Says Ian ChappellT20 Worldcup 2021 Become a Win the toss and win the match event, Says Ian Chappell

ఈ మాత్రం దానికి వరల్డ్ కప్ టోర్నీ ఎందుకు... టాస్ గెలిచిన వాళ్లకు టైటిల్ ఇచ్చేస్తే, సరిపోయేదిగా...

టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో గత ఆరు సీజన్లలో టైటిల్ గెలవలేకపోయిన ఆస్ట్రేలియా, ఈసారి ఆ లోటు తీర్చుకుంది ఇప్పటికే ఐదు వన్డే వరల్డ్‌కప్స్ గెలిచిన ఆసీస్‌కి ఇది ఆరో ప్రపంచకప్. అయినా ఈ విజయం కిక్ ఇవ్వడం లేదంటున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్...

Cricket Nov 21, 2021, 5:13 PM IST

Rohit sharma, Kohli, KL Rahul, Team India main problem is abundance of talent, Says Ricky PontingRohit sharma, Kohli, KL Rahul, Team India main problem is abundance of talent, Says Ricky Ponting

కోహ్లీ, రోహిత్, రాహుల్.. వారిలో టాలెంట్ మరీ ఎక్కువైంది... టీమిండియా అసలు సమస్య అదే...

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, షమీ... ఇలా స్టార్లతో నిండిన జట్టు... గ్రూప్ స్టేజీకే పరిమితమై, ఘోర పరాభవంతో స్వదేశానికి తిరిగి వచ్చింది...

Cricket Nov 21, 2021, 4:26 PM IST

Steve Smith in Cricket Australia Test captaincy race along with star pacer Pat CumminsSteve Smith in Cricket Australia Test captaincy race along with star pacer Pat Cummins

బ్యాన్ పడిన అతనికే మళ్లీ కెప్టెన్సీ... స్టీవ్ స్మిత్‌కే పగ్గాలు అప్పగించాలని చూస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా..

ఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా ప్లేసే వేరు. ఆస్ట్రేలియాతో ఆడాలంటే ఎలాంటి దేశమైనా భయపడేది, ఓడిపోవడం ఖాయమని ఫిక్స్ అయి బరిలో దిగింది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.  

Cricket Nov 21, 2021, 3:47 PM IST

Tamil Nadu vs Karnataka, Vijay Shankar vs Manish Pandey in Final of the 2021 Syed Mushtaq Ali TrophyTamil Nadu vs Karnataka, Vijay Shankar vs Manish Pandey in Final of the 2021 Syed Mushtaq Ali Trophy

అప్పుడు వార్నర్ వర్సెస్ కేన్ విలియంసన్... ఇప్పుడు విజయ్ శంకర్ వర్సెస్ మనీశ్ పాండే... ఫైనల్స్‌లో సన్‌రైజర్స్..

టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్లు కేన్ విలియంసన్, డేవిడ్ వార్నర్ ప్రత్యర్థులుగా పోటీపడగా, ఇప్పుడు దేశవాళీ టోర్నీ  సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ప్లేయర్లు మనీశ్ పాండే, విజయ్ శంకర్ ప్రత్యర్థులుగా పోటీ పడనున్నారు... 

Cricket Nov 20, 2021, 6:39 PM IST

India vs New Zealand: Shreyas Iyer, Wriddhiman Saha Getting Chances, why not In form Sanju SamsonIndia vs New Zealand: Shreyas Iyer, Wriddhiman Saha Getting Chances, why not In form Sanju Samson

అతనికి అన్ని అవకాశాలు ఇస్తున్నారు, సంజూ శాంసన్‌ని పట్టించుకోరేం... కనీసం టెస్టులకైనా..

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు పర్ఫామెన్స్, సగటు క్రికెట్ అభిమానిని తీవ్రంగా నిరాశపరిచింది. టీ20 వరల్డ్‌ కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో లేని ప్లేయర్లకు, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ద్వారా తిరిగి పిలుపు దక్కింది.  

Cricket Nov 20, 2021, 1:51 PM IST

India vs New Zealand: Rohit Sharma following MS Dhoni, Virat Kohli, This is reason why Yuzi Chahal not gettingIndia vs New Zealand: Rohit Sharma following MS Dhoni, Virat Kohli, This is reason why Yuzi Chahal not getting

ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ రూట్‌లోనే రోహిత్ శర్మ... అందుకే యజ్వేంద్ర చాహాల్‌కి ఛాన్స్ ఇవ్వకుండా...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగింపుతోనే భారత క్రికెట్‌లో కొత్త శకానికి నాంది పడింది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకోవడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి...

Cricket Nov 20, 2021, 1:14 PM IST

India vs New Zealand: Team India Rohit sharma targeted for T20 Worldcup 2022, Says Zaheer KhanIndia vs New Zealand: Team India Rohit sharma targeted for T20 Worldcup 2022, Says Zaheer Khan

రోహిత్ శర్మ టార్గెట్ అదే, దానికోసమే ఇప్పటి నుంచి... జహీర్ ఖాన్ కామెంట్స్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది టీమిండియా. భారీ అంచనాలతో టోర్నీని ప్రారంభించిన భారత జట్టు, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్‌కి దూరమైంది. గ్రూప్ స్టేజీకి పరిమితమై, ఘోర పరాభవంతో టోర్నీని ముగించింది...

Cricket Nov 20, 2021, 11:23 AM IST

BAN vs PAK 2021: Bangladesh Cricketer Mushfiqur Rahim comments on not selecting for Pak SeriesBAN vs PAK 2021: Bangladesh Cricketer Mushfiqur Rahim comments on not selecting for Pak Series

నేను బోను నుంచి బయటపడిన పులిని, వాళ్లని తినేస్తా... బంగ్లా క్రికెటర్ ముస్తాఫికర్ రహీం...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ క్వాలిఫైయర్ రౌండ్‌లో స్కాట్లాండ్ చేతుల్లో ఓడిన బంగ్లాదేశ్, సూపర్ 12 రౌండ్ స్టేజ్‌‌లో ఐదుకి ఐదు మ్యాచుల్లోనూ ఓడి, చెత్త ప్రదర్శన ఇచ్చింది. ఈ టోర్నీలో ఫెయిల్ అయిన ముస్తాఫికర్ రహీంని, పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కి ఎంపిక చేయలేదు సెలక్టర్లు...

Cricket Nov 19, 2021, 10:03 PM IST

India vs New Zealand: Team India Head Coach Rahul Dravid re-introduced this culture, MS Dhoni stoppedIndia vs New Zealand: Team India Head Coach Rahul Dravid re-introduced this culture, MS Dhoni stopped

ధోనీ ఆపేశాడు, రాహుల్ ద్రావిడ్ మళ్లీ మొదలెట్టాడు... అజిత్ అగార్కర్ నుంచి హర్షల్ పటేల్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. ఆరంగ్రేటం మ్యాచ్ నుంచే భారత జట్టుపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశాడు ద్రావిడ్...

Cricket Nov 19, 2021, 8:08 PM IST