Vijay TVK Big Shock: తమిళనాడులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ప్రభుత్వం ఎవరిది?

Share this Video

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, పూర్తి మెజార్టీకి అవసరమైన మద్దతు ఇప్పటికీ స్పష్టంగా లభించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video