
Vijay Receives Winning Certificate: ఘన విజయం తర్వాత ఫ్యాన్స్ మధ్యలోకి వచ్చిన విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో TVK పార్టీ ట్రెండ్స్‌లో ముందంజలో నిలిచింది. పార్టీ అధినేత విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ మరియు పెరంబూర్ నియోజకవర్గాల నుంచి గెలిచి చెన్నైలోని లోయోలా కాలేజ్ కౌంటింగ్ సెంటర్‌లో తన విజయం ధృవపత్రం స్వీకరించారు.
Add Asianetnews Telugu as a Preferred Source
