Tamil Nadu Votings: రోబోలుఓటర్లనుస్వాగతం పలుకుతూఎలాస్వీట్లు పంచుతున్నాయోచూడండి

Share this Video

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెల్లోర్‌లోని గవర్నమెంట్ ముస్లిం హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఓ ప్రత్యేక ఆకర్షణ కనిపించింది. సంప్రదాయ తమిళ వేషధారణలో, వెష్టి మరియు షర్ట్ ధరించిన రోబో ఓటర్లను ఆహ్వానిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఓటర్లకు స్వాగతం పలుకుతూ, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడంలో ఈ రోబో వినూత్న పాత్ర పోషించింది.

Related Video