
Personal Data with AI? Big Risks
ఈ రోజుల్లో చాలా మంది తమ వ్యక్తిగత విషయాలను AI టూల్స్‌తో పంచుకుంటున్నారు. కానీ ఇలా చేయడం వల్ల మీ ప్రైవసీ, సెక్యూరిటీకి ప్రమాదం కలగొచ్చు. బ్యాంక్ డిటైల్స్, పాస్‌వర్డ్స్, వ్యక్తిగత సమస్యలు వంటి సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయడం వల్ల డేటా మిస్‌యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది.AI ఉపయోగించడం మంచిదే కానీ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎలాంటి విషయాలు అస్సలు షేర్ చేయకూడదు? మీ భద్రత కోసం తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో ఉన్నాయి.
Add Asianetnews Telugu as a Preferred Source
