NASA Creates History Again!: సవాళ్ల నుంచి సక్సెక్ వరకు..భూమిపైకి సేఫ్‍గా వీరులు

Share this Video

ప్రపంచ అంతరిక్ష చరిత్రలో మరో మహత్తర ఘట్టం నమోదైంది. Artemis II మిషన్ విజయవంతంగా పూర్తి అయి, వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. చంద్రుడి చుట్టూ దాదాపు పది రోజుల పాటు ప్రయాణించిన ఈ మిషన్, భవిష్యత్తులో మానవులను చంద్రుడిపైకి పంపే దిశగా కీలక అడుగుగా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video