CBSE కొత్త రూల్.. పిల్లలపై భారం తప్పదా? 3 భాషలు చదవాల్సిందేనా?

Share this Video

మీ పిల్లలు CBSC స్కూళ్లో చదువుతున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ CBSCలో పెద్ద మార్పు వచ్చింది. ఇప్పటి వరకు పిల్లలు 2 భాషలు మాత్రమే నేర్చుకోవాల్సి ఉండేది. కానీ ఇకపై 3 భాషలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది మీ పిల్లలపై ఎలా ప్రభావం చూపుతుంది? చదువు కష్టమవుతుందా? లేక భవిష్యత్తుకు ప్లస్ అవుతుందా? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video