మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోలు హతమయ్యారు. అడవుల్లో కూంబింగ్ జరుపుతున్న పోలీసులకు మావోలు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోలు హతమయ్యారు. అడవుల్లో కూంబింగ్ జరుపుతున్న పోలీసులకు మావోలు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక మావోయిస్టు ప్రాణాలతో పట్టుబడ్డాడు.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను దారుణంగా హత్య చేసిన మావోలతో పాటు.. బీజాపూర్‌ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంప్‌పై దాడికి పాల్పడిన మావోయిస్టుల కోసం ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల పోలీసులతో పాటు బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ దళాలు ముమ్మురంగా గాలిస్తున్నాయి. 

మావోల నెక్ట్స్ టార్గెట్..గిడ్డి ఈశ్వరి.. భారీ భద్రత నడుమ పర్యటన

కిడారి హత్య: టీడీపీ నేత హస్తం, రెండోసారి మావోల ప్లాన్ సక్సెస్

ఛత్తీస్‌గఢ్: సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌పై మావోల మెరుపు దాడి

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

ఏవోబీలో అలజడి: పోలీసులు-మావోల మధ్యఎదురుకాల్పులు