Asianet News TeluguAsianet News Telugu

డైట్ సరిగ్గా ఉంటే హెల్త్ పర్ఫెక్ట్.. (వీడియో)

సన్నబడాలంటే కార్బోహైడ్రేట్లు ఎవాయిడ్ చేయాలన్నది ఆహార నిపుణుల మొదటి థియరీ..కానీ ఇప్పుడా సిద్ధాంతం మారింది. తక్కువ ప్రోటీన్లు, ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తింటే దీర్ఘ కాలం జీవించవచ్చునని, మతిమరపు వంటి రుగ్మతలను నివారించవచ్చునని ఓ కొత్త అధ్యయనంలో తేలింది.