అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు మరో మూవీ ఓకే చేశారు. ఓ నటుడి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నటి ఊర్వశి కూతురు తేజలక్ష్మి సినీ రంగంలోకి హీరోయిన్గా అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని ఊర్వశి ధృవీకరించారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ప్రమాద స్థలమైన భవన శిథిలాల మధ్య నుంచి విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్‌ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మహేష్ బాబు గతంలో కొందరు అగ్ర దర్శకులతో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోయారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్, తన దర్శకత్వ ప్రతిభతో క్లాసిక్ చిత్రాలు అందించే మణిరత్నం లతో మహేష్ బాబు గతంలో సినిమాలు చేయాల్సింది.
అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పటి నుంచి, ఇరాన్‌తో ఉద్రిక్తతలు ప్రాణాంతక ప్రాంతీయ సంఘర్షణగా మారాయి. రాయబార కార్యాలయాల బాంబు దాడులు, హత్యలు, క్షిపణి దాడులు, జూన్ 2025లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరానియన్ సైనిక స్థావరాలపై జరిగాయి.
PCOS/PCOD సమస్యతో బాధపడుతున్నారా? రోజుకి 20 నిమిషాల యోగాతో హార్మోన్ల సమతుల్యత, ఒత్తిడి నియంత్రణ, నెలసరి సమస్యలకు ఉపశమనం పొందండి.
చేతుల నిండా మెహందీ పెట్టుకుంటే అందంగా ఉంటుంది. కానీ, ఆ మెహందీని కేవలం ఐదు నిమిషాల్లో పెట్టుకోవాలంటే ఈ డిజైన్స్ ఎంచుకోవాల్సిందే.
ప్రభాస్ ‘రాజా సాబ్’ టీజర్ లీక్ కావడంతో చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మనలో చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటారు. ఇంట్లో మనీప్లాంట్ ఉంటే మంచిదని నమ్ముతారు. కానీ మనీప్లాంట్ విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదట. అవేంటో చూద్దాం.
ఈ నాన్నల దినోత్సవం నాన్నకు ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు చేయండి. అవకాడో ఎగ్ టోస్ట్, బేక్డ్ స్వీట్ పొటాటో, లస్సీ, మాక్ టెయిల్ వంటివి తయారు చేసి నాన్నల దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా చేయండి.