NEET UG 2025 Results : మీ మార్కులు, ర్యాంక్, మెరిట్ లిస్ట్ ఇలా చూసుకొండి... తెలుగు రాష్ట్రాల్లో ఎంబిబిఎస్ సీట్లెన్ని?నీట్ UG 2025 ఫలితాలు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 22.7 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in లో ఫలితాలు, స్కోరు, ర్యాంక్ చూసుకోవచ్చు.