Telugu

రాత్రిపూట నిద్ర మంచిగా పట్టాలంటే ఇవి తింటే చాలు!

Telugu

బాదం

బాదంలోని మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు నిద్రకు సహాయపడే మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. 

Image credits: Getty
Telugu

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, జింక్ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి మంచిగా నిద్ర పట్టడానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

కివి

కివి పండ్లు ఆరోగ్యానికి చాలామంచిది. సెరోటోనిన్, ఫోలేట్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉన్న కివి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

చెర్రీ పండ్లు

నిద్రలేమిని తగ్గించే మెలటోనిన్ చెర్రీ పండ్లలో ఎక్కువగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

పసుపు పాలు

పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగడం కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది. 

Image credits: Asianet News

రాత్రిపూట అన్నం మానేస్తే ఏమవుతుందో తెలుసా?

థైరాయిడ్ ఉన్నవారు కచ్చితంగా తినాల్సినవి ఇవే

రోజూ డ్రాగన్ ఫ్రూట్ తింటే ఏమౌతుంది?

రోజూ ఒక స్పూన్ మునగాకు పొడి తీసుకుంటే జరిగే మ్యాజిక్ ఇదే