Telugu

మగువల మనసుదోచే ముత్యాల బ్లౌజులు.. చూస్తే ఫిదా కావాల్సిందే!

Telugu

ముత్యాల బ్లౌజ్

ముత్యాల చీర, ముత్యాల బ్లౌజుతో మీ అందం రెట్టింపు అవుతుంది. సింపుల్ చోకర్ తో క్లాసీ లుక్ వస్తుంది. 

Image credits: pinterest
Telugu

హెవీ లుక్ కోసం..

పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే ఇలాంటి ముత్యాల బ్లౌజ్ తీసుకోవచ్చు. సింపుల్ బోర్డర్ చీరతో చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

ముత్యాల స్లీవ్స్

చిన్న పెద్ద ముత్యాలతో ఉన్న ఈ స్లీవ్స్ మీకు రాణిలాంటి లుక్ ఇస్తాయి. ముత్యాలతో చేసిన నగలు ధరిస్తే మరింత అందంగా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

బ్యాక్ డిజైన్ బ్లౌజ్

ముత్యాలతో ఉన్న బ్యాక్ డిజైన్ బ్లౌజ్.. బ్రైడల్ బన్ లాంటి హెయిర్ స్టైల్స్ తో చాలా బాగుంటుంది. 

Image credits: pinterest
Telugu

సింపుల్ డిజైన్

ఈ సింపుల్ బ్యాక్ డిజైన్ బ్లౌజ్ లెహంగాలతో చాలా బాగుంటుంది. ఎవ్వరైనా ఈజీగా కుట్టుకోవచ్చు.

Image credits: pinterest

మగువలు మెచ్చే చున్రీ చీరలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. ధర ఎంతో తెలుసా?

Hair fall: ఇవి రోజూ తింటే ఒక్క వెంట్రుక కూడా ఊడదు

అర గ్రాములో ముక్కుపుడక.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో!