IMD Weather Update : ఈ రెండ్రోజులు తెలంగాణలో అత్యంత చలి ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఏ స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయంట తెలుసా?
Akhanda 2: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'అఖండ 2'. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ఇది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై..
Jinn Movie Review: ఈ శుక్రవారం చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. అందులో భాగంగా డిఫరెంట్ హర్రర్ మూవీగా `జిన్` విడుదలైంది. అమిత్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026, న్యూజిలాండ్ సిరీస్ కోసం భారత జట్టును డిసెంబర్ 20న ముంబైలో బీసీసీఐ ప్రకటించనుంది. శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నందమూరి హరికృష్ణపై లెజెండ్రీ సంగీత దర్శకుడు కీరవాణి తన అభిమానం చాటుకున్నారు. ఒక్క అవకాశం ఉంటే తాను హరికృష్ణని ఎలా బతికిస్తానో అనేది కీరవాణి వివరించారు.
Kubera Yoga: కర్కాటక రాశిలో గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల కుబేర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల తలరాత మారిపోనుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. సంపద పెరుగుతుంది.
రోజూ బంగారు కమ్మలు పెట్టుకొని బోర్ కొట్టిందా? కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుండు అనిపిస్తోందా? అయితే ఈ వజ్రాల కమ్మలు మీకోసమే. అన్ని వయసులవారికి సూపర్ గా సెట్ అయ్యే డైమండ్ ఇయర్ రింగ్స్ ఇక్కడ ఉన్నాయి. చూసేయండి.
Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం కొన్ని మూలాంకాలు కలిగిన వారికి జీవితాన్ని కొత్త దిశలో నడిపించే శక్తిని ఇస్తుంది. కెరీర్, ఆర్థిక స్థితి, వ్యక్తిగత ఎదుగుదల పరంగా కీలక మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అవేంటంటే..
Top 5 Most Expensive Metals : బంగారమే అత్యంత విలువైనదని భావిస్తుంటాము.. కానీ బంగారం కంటే విలువైన, ఖరీదైన లోహాలు చాలానే ఉన్నాయి. రోడియం నుండి ఇరిడియం వరకు 2025లో బంగారం కంటే అధిక ధర పలుకుతున్న అరుదైన లోహాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
Asthma: ఆస్తమా రోగులకు చలికాలం చాలా కష్టంగా ఉంటుంది. ఇది శ్వాసనాళాలను ప్రభావితం చేసే ఒక అలెర్జీ. చలికాలంలో ఆస్తమా రోగులు కొన్ని రకాల ఆహారాలు తినకూడదు.