ఆంధ్ర ప్రదేశ్ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఎలాంటి పరీక్షగాని, ఇంటర్వ్యూగాని లేకుండానే వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. ఈ ఉద్యోగాలకు భర్తీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు కావాల్సిన విద్యార్హతలేమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సాలరీ ఎంత? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ జనవరి 2025 లో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో వుంటే ఈ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకొండి.
కెనరా బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 60 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీని చేపడుతున్నారు. నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు జీతం పొందవచ్చు.
మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నించి విసిగిపోయారా? అయితే చాట్ జిపిటి హెల్ప్ తీసుకుని మీ రెస్యూమ్ ను పర్ఫెక్ట్ గా తయారుచేసుకొండి... ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కు దీన్నే ఉపయోగించండి. చాట్ జిపిటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకొండి.
8th Pay Commission Update: 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మద్దతు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి, దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 1,036 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 6, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెంటనే ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకొండి... మీరు అర్హులైతే వెంటనే దరఖాస్తు చేసుకొండి.
Top 10 Government Jobs Without A Degree: కాలేజీ డిగ్రీ లేదని బాధపడక్కర్లేదు ! పదో తరగతి పాసైనా చాలు, చాలా గవర్నమెంట్ ఉద్యోగాలున్నాయి. అలాంటి 10 సూపర్ ఆప్షన్స్ వివరాలు మీకోసం.
Top 10 Companies with the Most Employees: భారతదేశంలో అత్యధిక ఉద్యోగులు రైల్వేలో పనిచేస్తున్నారు. భారతీయ రైల్వేలు దాదాపు 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. అయితే, ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులు పనిచేసే కంపెనీ ఏదో మీకు తెలుసా? ఉద్యోగుల సంఖ్య పరంగా టాప్ 10 కంపెనీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను శాఖలో డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యోగానికి ఎంపికైనవారికి జీతం ఎంతుందుంతో తెలుసా?