Indian Navy Jobs 2025: ఇండియన్ నేవీలో SSC ఆఫీసర్ల నియామకం 2025 కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మీకు అన్ని అర్హతలుండి నేవీలో జాబ్ చేయాలనుకుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.
Career Guidance : మీరు టీచింగ్ ఫీల్డ్ ను ఎంచుకోవాలని అనుకుంటున్నారా? బి.ఈడి చేయాలని చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ సమాచారం. మీరే కేవలం ఏడాది కష్టపడితే చాలు...ఇక టీచర్ కావచ్చు...
TG TET: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్ష ముగిసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలు జనవరి 20 తేదీతో ముగిశాయి. కాగా టెట్ పరీక్ష పూర్తయిన నేపథ్యంలో ప్రాథమిక కీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ టెట్ కీని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గూగుల్... ఇది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు మీ కెరీర్ ను కూడా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఓ కోర్సును ఆసక్తి కలిగినవారికి ఫ్రీగా అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది గూగుల్. ఆ కోర్సు, దానివల్ల లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
2025-26 విద్యా సంవత్సరానికి సైనిక్ స్కూళ్లో మీ పిల్లలను జాయిన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు మంచి అవకాశం... రేపటిలోగా దరఖాస్తు చేయించండి.
RRB Recruitment-32,438 Level 1 posts: రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బిహెచ్ఈఎల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హతలు, దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి.
మీకు డిగ్రీ లేదా? సమస్య లేదు! కొన్ని షార్ట్ టర్మ్ కోర్సులు మంచి జీతం వచ్చే ఉద్యోగాలను అందిస్తాయి... ఆ కోర్సుల గురించి తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ జాబ్స్ కు సంబంధించిన విద్యార్హతలు, అప్లికేషన్, సాలరీ తదితర వివరాలను ఇక్కడ తెలుసుకొండి.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మీరు ఈ కింది అర్హతలు కలిగివుంటే ఉద్యోగాలను పొందవచ్చు.