లివర్‌పూల్ విజయం సందర్భంగా అభిమానుల మధ్య కారు దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం.
కెనడా ఇండియా ఫౌండేషన్ బహూకరించే గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును సద్గురు అందుకున్నారు. కాన్షియస్ ప్లానెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.
దేశానికి అధ్యక్షుడైతే ఏంటి… ఆ భార్యకు మాత్రం సాధారణ భర్తే. అందుకే అందరు ఆడవారిలా తన కోపాన్ని భర్తపై ప్రదర్శించింది. ఇలా ఓ దేశాధ్యక్షుడైన భర్తను భార్య కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డెవలపర్‌ను బెదిరించిన ఏఐ క్లాడ్ ఒపస్ 4.. భవిష్యత్తులో తనను రీప్లేస్ చేస్తే రహస్యాలను బహిర్గతం చేస్తానని హెచ్చరిక.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియేపై భారత్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఎర్డోగాన్-షరీఫ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
హార్వర్డ్ యూనివర్సిటీలో 31% విదేశీ విద్యార్థులు ఉండటంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. యూదు వ్యతిరేకతను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి చేయగా, పుతిన్ తీరుపై ట్రంప్ మండిపడ్డారు. ఇది రష్యా పతనానికి దారితీస్తుందన్నారు.
అమెరికాలో డబ్బు పంపే విదేశీయులకు ఊరట. ట్రంప్ ప్రభుత్వం రెమిటెన్స్ పన్నును 5% నుంచి 3.5%కి తగ్గించింది.
పాక్ తన అణ్వాయుధాలను చైనా సాయంతో ఆధునీకరిస్తోందని అమెరికా నివేదికలు తెలిపాయి. భారత్‌ను ముప్పుగా భావిస్తూ వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది.