పశ్చిమ గోదావరి జిల్లాలో స్కూల్ విద్యార్థులకు ఫెను ప్రమాదం తప్పింది. తాడేపల్లి గూడెం సమీపంలోని ప్రత్తిపాడులోని టిబిఆర్ సైనిక్ స్కూల్  విద్యార్థులతో ప్రయాణిస్తున్న స్కూల్ బస్సును లారీ ఢీ కొట్టింది. అయితే లారీ బస్సు వెనుక బాగంలో ఢీ కొట్టి ఆగిపోయింది. దీంతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది విద్యార్థులు ఉన్నారు.  ఈ ప్రమాదం నుండి విద్యార్థులంతా క్షేమంగా బైటపడ్డారు.

వీడియో