MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • అమ్మాయిలు పొట్టిగా ఉంటేనే అబ్బాయిలు ఇష్టపడతారట.. ఎందుకో తెలుసా?

అమ్మాయిలు పొట్టిగా ఉంటేనే అబ్బాయిలు ఇష్టపడతారట.. ఎందుకో తెలుసా?

పొట్టి పిల్లా... పొట్టి పిల్లా.. నువ్వే నాకు దిక్కు మల్ల... పొట్టి పిల్ల... ఓయ్ పొట్టి పిల్లా.. నా గుండెకు నువ్వే బొట్టుపిల్ల.. అని బలగం సినిమాలో హీరో ప్రియదర్శి కావ్య కల్యాణ్‌ రామ్‌ను చూసి తన ప్రేమను తెలియజేస్తుంటారు. మరికొన్ని సినిమాల్లో పొట్టి.. పొట్టి అని ముద్దుగా ప్రేయసిని హీరోలు పిలిచిన సందర్బాలు కూడా చూశాం. వాస్తవానికి కూడా పొట్టిగా ఉండే అమ్మాయిలనే ఎక్కువ శాతం మంది అబ్బాయిలు ఇష్టపడతారంట. పొట్టిగా ఉండే మహిళలు, అమ్మాయిల పట్ల పురుషులు ఎందుకు ఆకర్షితులవుతారు? దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయంటండి.. ఓ అధ్యయనంలో కూడా సంచలన విషయాలు వెల్లడయ్యాయంట.. అవేంటో మీరు తెలుసుకుంటారా? 

2 Min read
Author : Bala Raju Telika
Published : Apr 17 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పొట్టిగా ఉండే అమ్మాయిలు కొంతమంది మగాళ్లకి యువరాణులుగా కనిపిస్తారంట... ఇదంతా సరదాగా మాట్లాడుకునేది కాదంటి.. ఈ అంశంపై చేసిన అధ్యయనంలో తేలిన అంశాలు ఇవి. పొడవాటి అమ్మాయిల కంటే పొట్టి అమ్మాయిల పట్ల పురుషులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పొడుగ్గా ఉండే అమ్మాయిలంటే.. పొట్టి అమ్మాయిలు, ఒక్క క్షణంలో అందరినీ ఆకర్షిస్తారంట. అంతేకాదు.. పొట్టిగా ఉండే అమ్మాయిలు పొడవాటి అబ్బాయిలతో క్షేమంగా, సురక్షితంగా ఉంటారు. హైట్‌ తక్కువగా ఉన్న అమ్మాయిలు.. చూడ్డానికి ఎంత క్యూట్‌గా ఉంటారో, వాళ్లను కౌగిలించుకుంటే ఓ రకమైన కంఫర్ట్ ఫీలింగ్ కలుగుతుందట.. ఇక పొట్టిగా ఉండేవారి వయసు ఎక్కువ ఉన్నా.. అది అంతగా కనిపించదట. అందుకే యవ్వనంగా కనిపిస్తుంటారట. 

35

ఎక్కువ మంది పొట్టిగా ఉండే అమ్మాయిలలో డేరింగ్ ఉంటుందట, అంతేకాదు తెలివితేటలతో వారే అందరి దృష్టిని ఆకర్షిస్తారంట. అంతేకాదు వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడం వల్ల అన్ని టాస్కులను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఈ గుణం వల్లనే అలాంటి అమ్మాయిలను అబ్బాయిలు ఇష్టపడటానికి ప్రధాన కారణమంట. పొడవాటి అమ్మాయిలతో పోలిస్తే, పొట్టి అమ్మాయిలు ప్రేమ, ఆప్యాయత కనబరుస్తారట. తాము ఇస్టపడుతున్న వ్యక్తిపై ఎక్కువ కేరింగ్ప్రే చూపిస్తారట. ఈ గుణమే పురుషులను అలాంటి అమ్మాయిల వైపు ఆకర్షించేలా చేస్తోందట. 

 

45

అయితే.. కొందరు అమ్మాయిలు తాము పొట్టిగా ఉన్నామని బాధపడుతుంటారు. హైహీల్స్‌ వేసుకోవడం, ఎత్తుగా కనిపించాలని అనుకుంటుంటారు. ఇప్పుడు అలా బాధపడాల్సిన అవసరం లేదండీ. హైట్ తక్కువ ఉంటేనే మీరంటే ఇష్టపడే అబ్బాయిలు ఉన్నారుగా.. ఇక పొట్టిగా ఉండే అమ్మాయిలను పురుషులు ఓ రకంగా టెడ్డీ బేర్‌గా భావిస్తారంట. అంతేకాదు పొట్టిగా ఉన్నవారు చాలా క్యూట్‌గా కనిపిస్తారట, వారు ఎలాంటి డ్రెసెస్ వేసినా అందంగా కనిపిస్తారు. సింపుల్‌గా రెడీ అయినా.. అందరిలో సెంట్రాఫ్‌ ఎట్రాక్షణ్‌గా నిలుస్తారట. అంతేకాదు వాళ్లు శారీ కడితే అంతే మగాళ్లు ఇక చూపు తిప్పుకోలేరట.
​

55

పొట్టిగా ఉన్న అమ్మాయిలు అలిగినా, బుంగమూతిపెట్టుకున్నా.. క్యూట్‌గా కనిపిస్తారంట.. ఇది అబ్బాయిలకు బాగా నచ్చుతుందట.. కొన్నిసార్లు జాలి కూడా కలుగుతుందట. ఇక అలిగినా, కోపంగా ఉన్నా పొట్టిగా ఉండటం వల్ల చిన్నపిల్లల్లా వారిని అబ్బాయిలు దగ్గరికి తీసుకుని బుజ్జగిస్తుంటారని సర్వేలో తేలిందట. అందుకే మీరు కూడా ఈడు జోడు.. తొక్క తోటకూర అనే కట్టుబాట్లు, కండీషన్స్‌ పెట్టుకోకుండా మీకు నచ్చిన పొట్టి పిల్లలో మింగిలైపోండి. 

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
మహిళలు
బంధుత్వం
భారత దేశం
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved