MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Beauty Tips: సాయి పల్లవిలా అందంగా కనిపించాలంటే ఇవి ఫాలో అవ్వాల్సిందే

Beauty Tips: సాయి పల్లవిలా అందంగా కనిపించాలంటే ఇవి ఫాలో అవ్వాల్సిందే

దక్షిణాదిన నేచురల్ బ్యూటీ అంటే మొదట సాయి పల్లవి పేరే వినపడుతుంది. కనీసం మేకప్ కూడా లేకుండా కనిపించే ఏకైక నటి ఆమె అని చెప్పొచ్చు. మరి, ఎలాంటి మేకప్ లేకుండా ఆమె అందంగా ఎలా కనిపిస్తుంది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : May 09 2025, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవికి పరిచయం అవసరం లేదు. దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఇతర హీరోయిన్ల మాదిరిగా కాకుండా.. కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకొని , అందరి మనసులు దోచేస్తోంది. కేవలం, ఆమె నటనకు మాత్రమే కాదు.. ఆమె సహజ సౌందర్యానికి కూడా ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
sai pallavi

sai pallavi

అసలు దక్షిణాదిన నేచురల్ బ్యూటీ అంటే మొదట సాయి పల్లవి పేరే వినపడుతుంది. కనీసం మేకప్ కూడా లేకుండా కనిపించే ఏకైక నటి ఆమె అని చెప్పొచ్చు. మరి, ఎలాంటి మేకప్ లేకుండా ఆమె అందంగా ఎలా కనిపిస్తుంది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దాని కోసం ఆమె ఏం చేస్తారు. తన పర్సనాలిటీ, స్కిన్ కేర్, హెయిర్ కేర్ కోసం ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం..
 

37
Sai Pallavi

Sai Pallavi

1. నిత్యం వ్యాయామం
సాయి పల్లవి ఆరోగ్యకరమైన చర్మానికి గల రహస్యం ఆమె రెగ్యులర్ వర్కౌట్. రోజూ 45 నిమిషాల నుంచి ఒక గంట వరకూ డాన్స్, యోగా లేదా జాగింగ్ చేస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచి చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది.

47
sai pallavi

sai pallavi

2. హైడ్రేషన్‌కి ప్రాధాన్యం
ఆమె రోజుకు కనీసం 8–9 గ్లాసుల నీళ్లు తాగుతుంది. ఇది చర్మానికి తేమను అందించి ముడతలు, డ్రైనెస్‌ నుంచి రక్షిస్తుంది. నీళ్లు తాగడం వల్ల డిటాక్స్ కూడా బాగా జరుగుతుంది.

57
sai pallavi

sai pallavi

3. జుట్టు సంరక్షణలో కలబంద ప్రాముఖ్యత
సాయి పల్లవి కెమికల్ ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉంటుంది. ఆమె వారానికి 2–3 సార్లు తన జుట్టుకు కలబంద జెల్ అప్లై చేస్తుంది. ఇది జుట్టు వృద్ధిని ప్రోత్సహించి, తలదిండు దద్దుర్లు తగ్గిస్తుంది.
 

67
sai pallavi sita

sai pallavi sita

4. ఐలైనర్ మాత్రమే – మినిమల్ మేకప్
కెమెరా ముందు కూడా సాయి పల్లవి ఐలైనర్ వాడటంతో సరిపెట్టుకుంటుంది. కళ్ళు స్పష్టంగా కనిపించాలంటే మాత్రమే ఆమె దీన్ని వాడుతుంది. లిప్‌స్టిక్‌, ఫౌండేషన్‌ వంటి వాటికి ఆమె పూర్తి గుడ్‌బై చెప్పింది.

77
sai pallavi

sai pallavi

సహజత్వం అంటే సౌందర్యాన్ని తక్కువ చేయడం కాదని, దాన్ని మరింత మెరుగు పరచడం అనే సందేశం ఆమె ద్వారా అందరికి అందుతుంది.

మీరూ ఈ టిప్స్‌ను అనుసరిస్తే, మేకప్ లేకుండానే ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా మెరవవచ్చు. మీ అందాన్ని మీరు ప్రేమించండి – అది నిజమైన బ్యూటీ!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
సాయి పల్లవి నుంచి కచ్చితంగా అమ్మాయిలు నేర్చుకోవాల్సినది ఇవే..!
Recommended image2
జాన్వీ కపూర్‌, కంగనా, యామీ గౌతమ్‌.. సైనిక అధికారులుగా గూస్‌ బంమ్స్ తెప్పించిన హీరోయిన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved