MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Skin Care: యవ్వనంగా కనిపించాలి అంటే.. ఈ నాలుగు తప్పులు చేయకూడదు..!

Skin Care: యవ్వనంగా కనిపించాలి అంటే.. ఈ నాలుగు తప్పులు చేయకూడదు..!

చాలా మంది మార్నింగ్ స్కిన్ కేర్, నైట్ స్కిన్ కేర్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే.. ఈ చర్మ సంరక్షణ ఫాలో అయ్యే సమయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 12 2025, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
skin care
Image Credit : Getty

skin care

అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దాని కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రెగ్యులర్ గా స్కిన్ కేర్ ఫాలో అయ్యే వారు కూడా ఉంటారు. నిజానికి స్కిన్ కేర్ ఫాలో అవ్వడం చాలా మంచి విషయం. దీని వల్ల.. ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా కనపడటానికి కారణం అవుతుంది. చాలా మంది మార్నింగ్ స్కిన్ కేర్, నైట్ స్కిన్ కేర్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే.. ఈ చర్మ సంరక్షణ ఫాలో అయ్యే సమయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. మరి ఆ తప్పులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మీ ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం...
Image Credit : Getty

మీ ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం...

చాలా మంది స్కిన్ కేర్ లో భాగంగా ఖరీదైన క్రీములు, ఆయిల్స్ వాడుతూ ఉంటారు. కానీ, రెగ్యులర్ గా ఫేస్ వాష్ చేసుకోవడాన్ని మాత్రం మర్చిపోతూ ఉంటారు. చర్మం ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించాలి అంటే... ముఖాన్ని డీప్ గా శుభ్రం చేసుకోవాలి. బయటకు వెళ్లే సమయంలో మేకప్ వేసుకోవడాన్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే.. ఇంటికి రాగానే ఆ మేకప్ మొత్తం తుడిచేసి.. నీట్ గా ఫేస్ ని శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడకునే ముందు కూడా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసినప్పుడే.. చర్మం మెరుస్తూ కనపడుతుంది. మేకప్ తో అలానే పడుకొని నిద్రపోకూడదు. దీని వల్ల స్కిన్ మరింత ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది.

మాయిశ్చరైజర్ వాడకం...

మాయిశ్చరైజర్ వాడితే ముఖం జిడ్డు గా మారుతుంది అనే భావన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడటానికి ఇష్టపడరు. కానీ, అలాంటి పొరపాటు చేయకూడదు. ఎలాంటి స్కిన్ టైప్ ఉన్నవారు అయినా.. కచ్చితంగా మాయిశ్చరైజర్ వాడాలి. వేసవిలో కూడా వాడాల్సిందే. ప్రతి రోజూ రాసుకోవాలి. స్నానం చేసిన వెంటనే ముఖానికి ఇది రాయకపోతే చర్మం నిర్జీవంగా మారే అవకాశం ఉంది. తేమ లేనట్లు డ్రైగా మారే అవకాశం ఉంది. దీని వల్ల ముఖంపై ముడతలు చాలా తొందరగా వచ్చేస్తాయి.

33
చర్మ రకాన్ని బట్టి ప్రొడక్ట్స్ వాడటం...
Image Credit : Getty

చర్మ రకాన్ని బట్టి ప్రొడక్ట్స్ వాడటం...

సెలబ్రెటీలు వాడేవి, మార్కెట్లో బాగా పాపులర్ అయినవి కొనేసి రాసేస్తూ ఉంటారు. అలాంటి పొరపాటు చేయకూడదు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రొడక్ట్స్ సరిపోతాయి.చర్మ నిపుణుల సలహా తీసుకొని మరీ.. మీ స్కిన్ కి సూట్ అయ్యేవి మాత్రమే ఎంచుకోవాలి.

అనారోగ్యకరమైన ఆహారాలు తినండి..

మనం ఏది తిన్నా అది మన ఆరోగ్యం, మన జుట్టు , మన చర్మంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, మీ చర్మంలో తేమను కాపాడుకోవడానికి మీ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకోండి. అవును, మీరు ప్రాసెస్ చేసిన లేదా జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే , తగినంత నీరు త్రాగకపోతే, ఇవన్నీ మీ చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. దీని కారణంగా, మీ చర్మం పొడిగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Glowing Skin: వర్షాకాలంలో ముఖం మెరిసిపోవాలంటే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి!
Recommended image2
Face Glow: ఓట్స్ లో ఇదొక్కటి కలిపి రాస్తే.. 15 నిమిషాల్లో ముఖం మెరిసిపోద్ది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved