Telugu

మగువలు మెచ్చే చున్రీ చీరలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

Telugu

ఘర్చోలా చున్రీ చీర

స్లీవ్ లెస్ బ్లౌజ్ తో ఘర్చోలా చున్రీ చీర చాలా బాగుంటుంది. పార్టీలు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్.

Image credits: Instagram kanhasarees
Telugu

గోటా పట్టీ చున్రీ చీర

గోటా పట్టీ చీర ఈ సంవత్సరం ట్రెండీ చీరల్లో ఒకటి. చున్రీ ప్రింట్‌, గోటా పట్టీ వర్క్ ఉన్న ఈ చీర కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటుంది.

Image credits: Instagram priyazgallery
Telugu

డబుల్ షేడ్ చున్రీ చీర

డబుల్ షేడ్ చీరలు ప్రస్తుతం చాలా ట్రెండ్ లో ఉన్నాయి. చున్రీ ప్రింట్, గోటా పట్టీ వర్క్, డబుల్ షేడ్ లో ఉన్న ఈ చీర మీ అందాన్ని మరింత పెంచుతుంది.

Image credits: Instagram mykaa_jaipur
Telugu

జార్జెట్ చున్రీ చీర

రెడ్ కలర్ జార్జెట్ చున్రీ చీర ఎవ్వరికైనా సూపర్ గా సెట్ అవుతుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మంచి ఎంపిక.

Image credits: Instagram priyazgallery
Telugu

పంచరంగి చున్రీ చీర

ఐదు రంగుల్లో ఉండే ఈ చున్రీ చీర చాలా బాగుంటుంది. హెవీ లుక్ ఇస్తుంది. తక్కువ ధరలో వస్తుంది.

Image credits: Instagram suit_collection14
Telugu

పీలియా చున్రీ చీర

హ్యాండ్‌వర్క్‌తో పాటు గోటా పట్టీ ఉన్న పీలియా చున్రీ చీర పండుగలు, పూజల వంటి సందర్భాలకు చక్కగా సరిపోతుంది. 

Image credits: Instagram priyazgallery

పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. ధర ఎంతో తెలుసా?

Hair fall: ఇవి రోజూ తింటే ఒక్క వెంట్రుక కూడా ఊడదు

అర గ్రాములో ముక్కుపుడక.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో!

ట్రెండీ డిజైన్లో లాంగ్ నల్లపూసలదండ.. చూస్తే వావ్ అనాల్సిందే!